Movies"రేయ్ ..ఒరేయ్... అలా చేయకురా.. సంక నాకి పోతావ్".. తెలుగు హీరోకి...

“రేయ్ ..ఒరేయ్… అలా చేయకురా.. సంక నాకి పోతావ్”.. తెలుగు హీరోకి ఫ్యాన్స్ ఓపెన్ సజెషన్..!

పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ..ఈ తెలుగు హీరో ఇప్పుడు అయోమయ స్థితిలో పడిపోయాడు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరో మంచి స్థానాన్ని అందుకున్నాడు. మరీ ముఖ్యంగా టాలెంట్ ని నమ్ముకుంటూ ముందుకు వెళ్లడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది . అయితే ఈ హీరో మంచితనానికి మరో మారుపేరు అన్న పేరు కూడా ఇండస్ట్రీలో ఉంది .

అంతేకాదు ఆయన సినిమా రిలీజ్ అవుతున్న టైంలో వేరే ఏ హీరో సినిమా రిలీజ్ అవుతున్న ఏం మాత్రం ఇబ్బంది పడకుండా నిర్మొహమాటంగా ఆయన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాడు. అలాంటి హీరోకి ఇప్పుడు టాలీవుడ్ లో టఫ్ సిచువేషన్ ఎదురయింది . ఈ హీరో ఎంతోమంది హీరోల కోసం గాత్ర దానం చేశాడు. ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు. ఎన్నో సినిమాలకు తన వంతు కృషి చేశారు .

అయితే ఇప్పుడు ఈ హీరోని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . తన సినిమా కోసం ప్రమోషన్స్ కి రమ్మంటున్న ఒక్క హీరో కూడా రాలేని పరిస్థితి . దీంతో ఆ హీరోకి ఫ్యాన్స్ స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారు. మంచితనం “ఈరోజుల్లో పనికిరాదు బాసు ” అంటూ నెమ్మదిగా చెప్తుంటే మరికొందరు ఘాటుగా కూసింత ఓపెన్ గా ..”రేయ్..ఓరేయ్.. ఇక ఇలా చేసావనుకో నీ కెరియర్ సంక నాకి పోతది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news