Moviesవాట్.. రష్మిక కు ఆ హీరోయిన్ సిస్టర్ అవుతుందా..? రాత్రికి రాత్రికి...

వాట్.. రష్మిక కు ఆ హీరోయిన్ సిస్టర్ అవుతుందా..? రాత్రికి రాత్రికి ఇంత పెద్ద చెల్లి ఎలా వచ్చింది..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నాకు మరొక హీరోయిన్ అను ఇమ్మానుయేల్ సిస్టర్ అవుతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. రీసెంట్గా వీళ్ళు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా..

తాజాగా యానిమల్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమా తర్వాత రష్మిక పుష్ప2 – రెయిన్బో – బటర్ఫ్లై లాంటి సినిమాలలో నటిస్తుంది. రెయిన్బో – బటర్ఫ్లై సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ . రీసెంట్ గా రెయిన్బో సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రష్మిక సిస్టర్ గా అను ఇమ్మానుయేల్ నటించబోతుందట.

ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మేల్ లీడ్గా మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. దీంతో రష్మిక మందన్నా అను ఇమ్మానుయేల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రక్తసంబంధం కాకపోయినా సినీ సంబంధం మీ మధ్య కుదిరింది అని చూడడానికి నిజంగానే సిస్టర్స్ లా ఉన్నారు అని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news