Moviesఅదే జరిగితే ఎన్టీఆర్ "దేవర" చరిత్ర సృష్టించడం పక్క.. కొరటాల కాళ్లు...

అదే జరిగితే ఎన్టీఆర్ “దేవర” చరిత్ర సృష్టించడం పక్క.. కొరటాల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాల్సిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర” . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తుంది. రెండవ హీరోయిన్గా సాయి పల్లవి – రష్మిక మందన్నాల మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు తెలుస్తుంది.

ఇలాంటి క్రమంలోని సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . ఈ సినిమా ఇంటర్వెల్ కి పది నిమిషాల ముందు వచ్చే సీన్స్ లో ఎన్టీఆర్ విజృంభించేస్తాడని ..ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కేక పెట్టిస్తాడు అని .. ఆ సస్పెన్స్ కి థియేటర్స్ లో ఉన్న జనాలకి మతులు పోతాయని మేకర్స్ నుంచి ఓ న్యూస్ లీకై వైరల్ అవుతుంది.

అంతేకాదు కొరటాల కెరియర్ లోనే కనీ విని ఎరుగని ట్విస్ట్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు అని .. ఈ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేయాలి అని అందరూ వెయిట్ చేస్తారని ..ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ స్ధాయిలో అంచనాలు పెట్టుకుని ఉన్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news