Moviesప్రభాస్ వద్దురా వద్దురా అంటున్న కూడా ఎన్టీఆర్ చేసిన అట్టర్ ఫ్లాప్...

ప్రభాస్ వద్దురా వద్దురా అంటున్న కూడా ఎన్టీఆర్ చేసిన అట్టర్ ఫ్లాప్ మూవీ ఇదే.. అదే కొంప ముంచేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా మంది హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. అయితే చాలామంది కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఓపెన్ గా బయటికి చెప్పేస్తూ ఉంటారు . పార్టీలకు పబ్బులకి తిరుగుతూ ఎక్కువగా ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికి ట్రై చేస్తూ ..వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు . కానీ కొందరు మాత్రం ఫ్రెండ్షిప్ ని ఎక్స్పోజ్ చేయకుండా ప్యూరిటీని మెయింటైన్ చేస్తూ స్నేహమంటే ఇదేరా అన్న రేంజ్ లో చూపిస్తూ ఉంటారు . వాళ్లలో ఒకరే ప్రభాస్ – ఎన్టీఆర్ .

వీళ్లిద్దరూ చాలా చాలా మంచి ఫ్రెండ్స్ . కానీ ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . వీళ్ళిద్దరి కాంబో లో ఒక్క సినిమా అయినా పడాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూద్దాం ఆ దేవుడు ఆ రోజును ఎప్పుడు తీసుకొస్తాడో..? అయితే ప్రభాస్ ఓ సినిమా విషయంలో ఎన్టీఆర్ ని హెచ్చరించారట . అయినా కూడా ఎన్టీఆర్ వినకుండా సినిమా చేసి ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు రామయ్య వస్తావయ్య.

ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . ఈ సినిమాను మొదటగా డైరెక్టర్ ప్రభాస్ కి వివరించారట. ఆయన కథ విని ప్లాప్ అవుతుందని తెలిసి రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ కథ అటు ఇటు తిరిగి ఫైనల్లీ ఎన్టీఆర్ చేతికి వెళ్ళింది . ఈ సినిమా ఎన్టీఆర్ చేతికి వెళ్ళింది అని తెలిసి ప్రభాస్ వెంటనే ఫోన్ చేసి వద్దురా అంటూ హెచ్చరించారట. అప్పటికే ఎన్టీఆర్ కమిట్ అయిపోవడంతో ఇచ్చిన మాటను తప్పడం ఇష్టం లేక సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన కూడా చేశాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news