Moviesవిడాకులు తీసుకున్న సానీయా మీర్జా ఎంత భరణం తీసుకున్నిందో తెలుసా..? ఫ్యూజులు...

విడాకులు తీసుకున్న సానీయా మీర్జా ఎంత భరణం తీసుకున్నిందో తెలుసా..? ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే . పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా అతగాడితో వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది . ఈ విషయాన్ని తండ్రి ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . సానియా మీర్జా నే ముందు విడాకులు అడిగింది అంటూ కూడా క్లారిటీ ఇచ్చాడు .

అయితే భర్త నుంచి భార్య విడాకులు తీసుకున్న తర్వాత భరణం తీసుకుంటూ ఉంటారు . సోషల్ మీడియాలో సానియా మీర్జా భరణం విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . సానియా మీర్జా ఒక్క రూపాయి కూడా షోయబ్ మాలిక్ నుంచి భరణం తీసుకోలేదట. విడాకుల పేపర్ పై ఏమి డిమాండ్ చేయకుండానే సైన్ చేసిందట. అయితే ఇప్పుడు షోయబ్ సానియా మీర్జాలకు పుట్టిన కొడుకు ఎక్కడ ఉంటాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. కాగా సానియా మీర్జాకు ఒక టాలీవుడ్ హీరో తో ఎఫైర్ ఉందని .. ఆ ఎఫైర్ కారణంగానే షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో సొషల్ మీడియాలో సరికొత్త చర్చ్ మొదలైంది. షోయబ్ మాలిక్ అయితే వేరే పెళ్లి కూడా చేసేసుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news