Moviesఓరి దేవుడోయ్.. నెక్స్ట్ త్రివిక్రమ్ చేతిలో బలైయ్యే బకరా హీరో ఎవరో...

ఓరి దేవుడోయ్.. నెక్స్ట్ త్రివిక్రమ్ చేతిలో బలైయ్యే బకరా హీరో ఎవరో తెలుసా..? చచ్చాడు పో..!!

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరో త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు జనాలు . నిన్న మొన్నటి వరకు ఆయన పేరు చెప్తే ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యంలా ఫీల్ అయిపోయారు .సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయన పేరు చెప్తేనే మండిపోతున్నారు జనాలు . రీసెంట్గా ఆయన తెరకెక్కించిన గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసిన టాక్ పరంగా డిజాస్టర్ నెగటివ్ కామెంట్స్ అందుకుంది .

ఒకానొక దశలో హీరో మహేష్ బాబుని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ని ఏకిపారేసారో జనాలు మనం చూసిందే. కాగా ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ చేతిలో బలైపోయే హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది . త్రివిక్రమ్ నెక్స్ట్ అల్లు అర్జున్ తో సినిమాకి కమిట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.

అయితే ఈ సినిమా కంటే ముందే వెంకటేష్ నాని లతో మల్టీస్టారర్ మూవీను తెరకెక్కించబోతున్నారట త్రివిక్రమ్. దీంతో నెక్స్ట్ త్రివిక్రమ్ చేతిలో బలైపోయే హీరో ఈ ముగ్గురిలో ఎవరో ఖచ్చితంగా ఒకరే అంటున్నారు . అంతేకాదు బన్నీ పాన్ ఇండియా స్థాయిలో స్టేటస్ సంపాదించుకున్నాక ఇలాంటి డైరెక్టర్లకి అవకాశం ఇవ్వకపోవడమే మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news