Movies"అమ్మాయిలలో ఆ క్వాలిటీ ఉంటే ప్రభాస్ కి అంత ఇష్టమా".. మన...

“అమ్మాయిలలో ఆ క్వాలిటీ ఉంటే ప్రభాస్ కి అంత ఇష్టమా”.. మన డార్లింగ్ టూ రొమాంటిక్ ఫెలోనే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆరడుగుల అందగాడు ఆ కటౌట్ చూస్తే కొరుక్కొని తినేయాలి అనిపిస్తూ ఉంటుంది అంటూ అమ్మాయిలు నాటి కామెంట్స్ చేస్తూ ఉంటారు . అలాంటి ప్రభాస్ తన సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అభిమానులకి నచ్చే సినిమాలనే చేస్తూ ఉంటాడు .

హీరోయిన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు . ఏ హీరోయిన్ తోను హద్దులు మీరడు మన డార్లింగ్ ప్రభాస్. అయితే ప్రభాస్ కి అమ్మాయిలు బాగా నచ్చాలి అంటే కచ్చితంగా వాళ్లలో సింప్లిసిటీ క్వాలిటీ ఉండాలట . ఆడంబరాలు ఎక్కువగా చేసి ధట్టగా మేకప్ వేసే హీరోయిన్స్ ని ప్రభాస్ లైక్ చేయడట. చాలా సింపుల్గా చుడీదార్ చీరలో సింపుల్ గా మెరిసే సింప్లిసిటీతో ఉండే అమ్మాయిలు అంటేనే ప్రభాస్ కి బాగా నచ్చుతుందట.

ఈ విషయాన్ని స్వయానవో ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చాడు ప్రభాస్ . ఇదే న్యూస్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది . అందుకే బహుశా అనుష్కని ఇష్టపడినట్లు ఉన్నాడు ప్రభాస్ అంటూ కొంతమంది జనాలు కూడా కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం వీళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో కోట్లాదిమంది అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news