Movies"సినీ హీరోలకి అది ఎక్కువ..అమ్మాయిలు తట్టుకోలేరు"..జాన్వీ బోల్డ్ కామెంట్స్ కి హీరోలు...

“సినీ హీరోలకి అది ఎక్కువ..అమ్మాయిలు తట్టుకోలేరు”..జాన్వీ బోల్డ్ కామెంట్స్ కి హీరోలు ఫ్యూజులు అవుట్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో..సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందాల ముద్దుగుమ్మలు చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద మాటలు కూడా బాగానే మాట్లాడిస్తున్నారు. రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది. జాన్వి కపూర్ – శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించింది .

కానీ పెద్ద క్రేజ్ దక్కించుకోలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ద్వారా తెలుగులోకి డెబ్యూ ఇవ్వబోతుంది . కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . జాన్వి కపూర్ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. బోల్డ్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపై ఇంత బోల్డ్ గా కామెంట్ చేయడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది.

జాన్వి కపూర్ మాట్లాడుతూ ..”నాతో డేటింగ్ చేసే వారికి నేనే ప్రపంచం కావాలి. ప్రతిక్షణం నేను వారితోనే ఉండాలి .. నా ప్రతి సెకండ్ వారితోనే ఎంజాయ్ చేయాలి .. కానీ సినీ ఫీల్డ్ కి చాలా ఒత్తిడి ఉంటుంది . ఒకే వృత్తిలో ఉండేవారు డేటింగ్ చేయడం చాలా చాలా కష్టం. అందుకే నేను సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో డేటింగ్ ఎప్పటికీ చేయను ” అంటూ చెప్పుకొచ్చింది . ఇది అందరికి తెలిసిన విషయమే అయినా..జాన్వీ ఇంత పబ్లిక్ గా ఓపెన్ గా చెప్పేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news