Moviesఆరు నూరైనా .. నూరు 150 అయినా సరే..2024 లో మెగా...

ఆరు నూరైనా .. నూరు 150 అయినా సరే..2024 లో మెగా ఫ్యామిలీ నుండి ఆ బాడ్ న్యూస్ వినక తప్పదా..?

ఏంటో శుభమా అంటూ కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పి పండగలా సెలబ్రేట్ చేసుకుంటే .. సోషల్ మీడియాలో ఓ కొత్త వార్త మెగా అభిమానుల నెత్తిన పిడుగు పడేలా చేసింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ న్యూస్ అంటే ఇండస్ట్రీలో ఎంత వైరల్ అవుతాయో మనం చూసిందే . అయితే 2024లో మెగా ఫ్యామిలీ నుంచి బ్యాడ్ న్యూస్ వినబోతున్నామా అంటూ జనాలు సైతం ఇప్పుడు ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.

2024 చాలామంది సినీ స్టార్స్ కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోల సినిమాలు 2024 లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ నుంచి 2024 లో రిలీజ్ అయ్యే సినిమాలు కచ్చితంగా అటు ఇటు గానే టాక్ దక్కించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి .

కానీ ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం మెగా అభిమానులో కూడా లేదు . డైరెక్టర్ శంకర్ కూడా ఈ సినిమాని చాలా లైట్ గా తీసుకున్నాడు . ఇక వశిష్ట కాంబోలో చిరంజీవి నటిస్తున్న మెగా 157 సినిమా హిట్ అవుతుంది అనుకున్న కానీ ఆయన ఏజ్ కి అంత బడ్జెట్ పెట్టి అలాంటి సోషియో ఫ్యాంటసీ సినిమా తీయడం ఎంతవరకు జనాలకి నచ్చుతుంది అనేది ప్రశ్నార్ధకంగానే ఉంది. బింబిసారా సినిమా కళ్యాణ్ రామ్ నటించిన కారణంగా హిట్ అయింది .

కానీ వేరే ఏ సీనియర్ హీరో తీసిన జనాలు పెద్దగా లైక్ చేసే వాళ్ళు కాదు . ఇక పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్స్ లో కచ్చితంగా ఆయన గెలవడం ఖాయం సీఎం అవ్వడం పక్క ..ఇక సినిమాలు ఏం చేస్తాడో . ఇక సాయిధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ విషయాలు పెద్దగా పట్టించుకోరు మెగా అభిమానులు. వరుణ్ తేజ్ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు. ఇక మెగా బాధ్యత అంతా అల్లు అర్జున్ పైనే ఉంది పుష్ప2 సినిమా హిట్ అయ్యి మెగాపరువును నిలబెట్టాల్సిన బాధ్యతలు ఇప్పుడు బన్నీ పైనే ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news