Newsజాన్వీ కి మరీ పెద్దగా ఉంటాయ్.. సారా కి చాలా సెక్సీగా...

జాన్వీ కి మరీ పెద్దగా ఉంటాయ్.. సారా కి చాలా సెక్సీగా ఉంటాయ్..తెలుగులో ఛాన్స్ ఇవ్వండి..ఇదేం రిక్వెస్ట్ రా బాబు..!!

బాలీవుడ్ యంగ్ బ్యూటీలో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే శ్రీదేవి కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. శ్రీదేవి కల తీరకుండానే తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది. ఆమె బ్రతికి ఉండగానే ఇద్దరు కూతుళ్ళని హీరోయిన్స్ గా చూడాలనుకుంది. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలలో తన కూతుళ్ళు స్టార్స్ గా ఎదగాలనుకుంది. ఆ కోరిక సగం తీరింది. పెద్ద కూతురు జానీ కపూర్ బాలీవుడ్ లో బాగానే నెట్టుకొస్తుంది.

ఎట్టకేలకి తెలుగులో ఎన్.టి.ఆర్ సరసన దేవర సినిమాలో ఛాన్స్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో గనక జాన్వీ పర్ఫార్మెన్స్ బావుంటే ఖచ్చితంగా టాలీవుడ్ లో సెటిలవుతుంది. ఎటూ శ్రీదేవి ఇక్కడ మెగాస్టార్ దగ్గర నుంచి అందరి సరసన నటించింది.

కాబట్టి, జాన్వీకి మంచి ఆదరణ దక్కుతుంది. ఇక ఖుషి కపూర్ పరిస్థితి ఏంటి అనేది తేలలేదు. వీరికి పోటీగా ఉన్న మరో కుర్రభామ సారా అలీఖాన్. సైఫ్ అలీఖాన్ కూతురుగా బాలీవుడ్ లో బాగానే పేరు తెచ్చుకుంది. కానీ, సారా కి తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు దక్కడం లేదు. గత రెండు మూడేళ్ళుగా సారాకి తెలుగులో అవకాశాలు వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది.

తెలుగులో అఖిల్ సినిమా ద్వారా ఎంట్రీ అని ప్రచారం జరిగింది. ఎన్.టి.ఆర్ సినిమాతో అన్నారు. కానీ, జాన్వీ ఆ ఛాన్స్ కొట్టేసింది. సారా పరిస్థితి మాత్రం ఇంకా అయోమయంలోనే ఉంది. చెప్పాలంటే సారా జాన్వీ కంటే బావుంటుందట. ఇది బాలీవుడ్ లో చెప్పుకుంటుంటారు. మరి సౌత్ లో ఎందుకు ఇంకా ఎవరూ కన్నేయలేదో తెలియడం లేదు. లేదా సైఫ్ సరిగ్గా పట్టించుకోవడం లేదా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news