Newsఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో ..ఆ ఇద్దరు "క్లిం కార" ముఖం...

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో ..ఆ ఇద్దరు “క్లిం కార” ముఖం చూడనే లేదు..ఎందుకంటే..?

క్లిం కార ..మెగాస్టార్ మనవరాలు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కూతురు. మెగా ఫ్యామిలీకి బుల్లి వారసురాలు ..ఎన్ని చెప్పుకున్నా తక్కువే . మెగా ఫ్యామిలీలో ఎంతోమంది మనవరాలు ఉన్నా క్లింకార ది మోస్ట్ స్పెషల్ అని చెప్పడంలో సందేహం లేదు. పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి కొత్త కల వచ్చింది. ఊహించిన విధంగా లాభాలు వచ్చాయి . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ తాము చేసే పనులలో సక్సెస్ అవుతున్నారు .

అంతేకాదు వరుణ్ తేజ్ ఏకంగా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీకు గుడ్ న్యూస్ లు అందించిన క్లింకార వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అంటూ మెగాస్టారే అనౌన్స్ చేశారు . అయితే ఇంత స్పెషల్ అయిన క్లిం కార ముఖంను ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలోని ఇద్దరు వ్యక్తులు చూడనే చూడలేదు. ఎస్ నిజమే ఇప్పటివరకు క్లిం కార ముఖమును ఆ ఇద్దరు చూడలేదు

వాళ్లే మెగా మనవరాలు ఆద్య, మెగా మనవడు అకీర. పవన్ కళ్యాణ్ -రేణు దేశాయిలకు పుట్టిన అకిరా – ఆద్య ఇప్పటివరకు క్లిం కార ముఖంను చూడలేదు. వీళ్ళకి క్లిం కార ఫేస్ చూసే ఛాన్స్ ఇంకా రాలేదు . మెగా ఫ్యామిలీతో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పిల్లలను మెగా ఫ్యామిలీకి దగ్గర చేసింది కాని తాను ఏనాడు దగ్గర అవ్వలేదు . అయితే నిహారిక పెళ్లికి ఆధ్యా ,అకిరాన్ని పంపించిన రేణు దేశాయ్ .. వరుణ్ తేజ్ పెళ్లికి మాత్రం ఇద్దరిని పంపించలేదు . అంతేకాదు ఇప్పటివరకు క్లిం కారకు ఆమె ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు.. బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వలేదు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news