Moviesవామ్మో ..ఈ హీరోయిన్స్ కి రాత్రి అలా చేయనిదే నిద్ర పట్టదా.....

వామ్మో ..ఈ హీరోయిన్స్ కి రాత్రి అలా చేయనిదే నిద్ర పట్టదా.. ఇదేం అలవాట్లు రా నాయనా..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఫిజిక్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు . కేవలం నటనను నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. అంత తక్కువ . అందరు కూడా అందం పరంగానే ముందుకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ డైరెక్టర్స్ కూడా హీరోయిన్స్ లో ముందు అందాన్ని చూస్తూ ఉంటారు . నటనను తర్వాత చూస్తూ ఉంటారు .

అందుకే హీరోయిన్స్ చాలా వరకు ఫిట్నెస్ లో స్ట్రాంగ్ గా ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ కడుపునిండా కూడా అన్నం తినకుండా జీరో సైజ్ మెయింటైన్ చేయడానికి రకరకాల డైట్ ను ఫాలో అవుతూ ఉంటారు . అయితే ఫిట్నెస్ లో భాగంగా కొందరు హీరోయిన్స్ నైట్ టైమ్స్ కూడా జిమ్ చేస్తూ ఉంటారు . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సమంత: జిమ్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ సమంతనే. జిమ్ లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ బాడీని బాగా ఫిట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. అలాంటి సమంత రాత్రి పగలు తేడా లేకుండా జిమ్ చేసేస్తుందట.

శృతిహాసన్: ఇప్పుడంటే జిమ్ కి వెళ్లట్లేదు కానీ కెరియర్ స్టార్టింగ్ లో శృతిహాసన్ బాగా జిమ్ చేసేదట . అంతేకాదు మార్నింగ్ షూటింగ్స్ ఉండడంతో నైట్ టైమ్స్ ఎక్కువగా జిమ్ లో గడిపేదట.

రకుల్ ప్రీత్ సింగ్ : మరో సమంత అని చెప్పాలి .. ఇండస్ట్రీలో బాగా ఫిజిక్ మెయింటైన్ చేసే హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు . రకుల్ ప్రీత్ సింగ్ కూడా పగలు రాత్రి అని తేడా లేకుండా జిమ్ కి వెళ్తూ ఉంటుంది . ఆమెకు పలు జీమ్‌స్ కూడా ఉన్నాయి.

మృణాల్ ఠాకూర్ : సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ కూడా నైట్ జిమ్ చేస్తుందట. మరి ముఖ్యంగా మార్నింగ్ టైం బిజీ షెడ్యూల్స్ ఉండడంతో ఎక్కువగా నైట్ టైం జిమ్ లో గడుపుతుందట.

రష్మిక మందన్నా: నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా కూడా ఎక్కువగా జిమ్ లో టైమ్స్ స్పెండ్ చేస్తుందట. అంతేకాదు బాడీ ఫిట్నెస్ మైంటైన్ చేయడానికి అమ్మడు స్పెషల్ డైటీషియన్ ని అపాయింట్ చేసుకుని ఫుల్ డైట్ ని ఫాలో అవుతూ ఉంటుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news