Moviesఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సార్లు ఆ హీరోతో...

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సార్లు ఆ హీరోతో అలా చేసిన రష్మిక .. ఏ హీరోయిన్ చేయలేని పని..!!

రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఈమె పేరు బాగా ట్రోలింగ్ కి గురవుతుంది. కొందరు జనాలు రష్మికను పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం రష్మికను బూతులు తిడుతున్నారు .అసలు ఆమెకు నటించడమే రాదు జనాలు చేసే ఓవర్ యాక్టింగ్ వల్లే ఆమెకు అంతంత పెద్ద అవకాశాలు వస్తున్నాయి అంటూ మండిపడుతున్నారు . రీసెంట్గా రష్మిక నటించిన సినిమా యానిమల్ .

సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టింది. 900 కోట్లు కలెక్ట్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటించాడు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది . ఈ సినిమాలో చాలా చాలా బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి . కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కార్వా చౌత్ సీన్ చేసే సమయంలో హీరోను రష్మిక లాగి పెట్టి కొడుతుంది.

అయితే ఈ సీన్ మనకు ఒక సెకండ్ లో అయిపోతుంది. కానీ ఈ సీన్ తెరకెక్కించడానికి సందీప్ రెడ్డివంగా చాలా కష్టపడ్డారట . దాదాపు 20 టేకులకు పైగానే తీసుకున్నారు. రష్మిక రన్బీర్ ను 20 సార్లు అలా కొట్టి కొట్టి సరైన ఎక్స్ప్రెషన్స్ కోసం ట్రై చేసిందట. అయినా సరే స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్నా ఏ మాత్రం విసుగు చెందకుండా ఆ సీన్ లో నటించారట . అంత పెద్ద హీరో హీరోయిన్ దగ్గర 20 సార్లు చంప దెబ్బలు తినడం అనేది మామూలు విషయం కాదు . ఇప్పటివరకు ఏ హీరో కూడా అలా చేయలేదు. దీంతో రష్మిక – రణబీర్ కపూర్ డెడికేషన్ కు ఫిదా అయిపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news