Newsఆ స్టార్ హీరో ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ప్రభాస్ ఎందుకు...

ఆ స్టార్ హీరో ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ప్రభాస్ ఎందుకు వెళ్లడో తెలుసా.. అంత దారుణంగా అవమానించారా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం రెబల్ హీరో గానే కాదు ఆయన నార్మల్ మనిషిగా కూడా అభిమానులు మనసుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ప్రభాస్ తన తోటి హీరోలతో చాలా చక్కగా మంచి ర్యాపోని మైంటైన్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద బడా బ్యానర్స్ లో నటిస్తున్న సరే తనకంటే చిన్న హీరోల సినిమాలను ప్రమోట్ చేయడం వాళ్లకి హెల్ప్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు ప్రభాస్ .

అయితే సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరితో క్లోజ్ గా ఉండే ప్రభాస్ ఓ హీరో తో మాత్రం అస్సలు మాట్లాడడు. ఇప్పటివరకు ఆ హీరో ప్రభాస్ కలిసి స్టేజ్ పై కనిపించిందే లేదు . దానికి కారణం కృష్ణంరాజుతో ఆ హీరో కు ఉన్న విభేదాలే . ఓ నాడు కృష్ణంరాజును ఇంటికి పిలిచి మరి దారుణంగా అవమానించాడట సదరు హీరో. ఆ బాధను మర్చిపోలేని ప్రభాస్ కృష్ణం రాజు లేకపోయినా కృష్ణం రాజే స్వయంగా ఆయనను క్షమించిన ..ప్రభాస్ మాత్రం క్షమించలేకపోయాడట .

ఇప్పటికీ ఆ హీరోకి సంబంధించిన సినిమాలు చూడడు. అంతేకాదు ఆ హీరోకి సంబంధించిన ఏ వార్తను కూడా తన దరిదాపుల్లోకి తీసుకువచ్చేలా చేసుకోడు. ఆ హీరో కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్ కి ప్రభాస్ కి ఆహ్వాన పత్రిక వెళ్ళినా సరే ప్రభాస్ మాత్రం అస్సలు హాజరుకాడు. అంత డీప్ గా ఆ హీరో కృష్ణంరాజుని హార్ట్ చేశాడు. ఆ బాధను మర్చిపోలేక ప్రభాస్ ఆ హీరో ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ కి హాజరు అవ్వడు అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news