Moviesఅమ్మ దీనమ్మ .. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.....

అమ్మ దీనమ్మ .. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. 100 ఏళ్ళు తపస్సు చేసిన రాని ఛాన్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సైలెంట్ గానే హీరోయిన్ మీనాక్షి చౌదరి దూసుకుపోతుందా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మొన్నటి వరకు కూడా మీనాక్షి చౌదరి పేరు జనాలకు పెద్దగా తెలిసేది కాదు. ఏదో అందంగా ఉంటుంది అని చూసి అలా వదిలేసారు . అయితే ఎప్పుడైతే గుంటూరు కారం సినిమాలో ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయిందో అప్పటినుంచి ఆమె పేరు మారుమ్రోగిపోతుంది.

మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన అవకాశం దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అయితే ఇలాంటి క్రమంలోని మీనాక్షి చౌదరి .. మరో జాక్ పాట్ ఆఫర్ అందుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కే సినిమాలోను సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో జాక్పాట్ ఆఫర్ కొట్టింది మీనాక్షి చౌదరి అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .

ఇప్పటికే కోలీవుడ్లో మూడు సినిమాలు టాలీవుడ్ లో రెండు సినిమాలకు కమిట్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు చరణ్ తో సినిమా కూడా కమిట్ అవ్వడంతో ఓ రేంజ్ లో ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు . శ్రీ లీల తర్వాత అంతటి బిజీ స్థానంలో ఉంది మీనాక్షి చౌదరినే కావడం గమనార్హం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన సరే ఆమె పేరే మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news