Moviesఇక్కడ ఈ ఫోటో లో చాలా క్యూట్ గా ఉన్న ఈ...

ఇక్కడ ఈ ఫోటో లో చాలా క్యూట్ గా ఉన్న ఈ పాప .. ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చైల్డ్ హుడ్ పిక్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ సెలబ్రెటీస్ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గత 24 గంటలుగా ఈ చిన్నారి పాప ఫోటో వైరల్ అవుతుంది. చూడడానికి చాలా క్యూట్గా చబ్బిగా ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ .

పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ సినిమాకు 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ షేక్ చేసేస్తుంది. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..? ఓకే మీకు ఒక హింటు కూడా ఇస్తున్నాను. రీసెంట్ గానే బోల్డ్ మూవీ చేసి బోల్డ్ కా బాప్ అంటూ కామెంట్స్ దక్కించుకుంది. ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని చిన్నారి పాప రష్మిక మందన్నా.

ఛలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది. రీసెంట్ గా యానిమల్ సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది . త్వరలోనే పుష్ప2 సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతుంది రష్మిక మందన్నా. దీంతో ఆమెకి సంబంధించిన పిక్స్ నెట్టింట ఎక్కువుగా ట్రెండ్ అవుతున్నాయ్…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news