Moviesనందమూరి బాలయ్య సినిమాలో రాశి.. ఏ పాత్రో తెలిస్తే గుండె ఆగిపోతాది...

నందమూరి బాలయ్య సినిమాలో రాశి.. ఏ పాత్రో తెలిస్తే గుండె ఆగిపోతాది ఏమో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . చాలాకాలం తర్వాత మళ్లీ బాలయ్య సినిమాలో హీరోయిన్ రాశి నటించబోతుందా..? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రజెంట్ బాలయ్య డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది . ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీలను చూస్ చేసుకుంటున్నాడు బాబి అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

మరోపక్క ఈ సినిమాలో హీరోయిన్గా ముగ్గురు బ్యూటీస్ నటించబోతున్నారు అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ రాశి ఓ కీలకపాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో విలన్ భార్యగా రాశి కనిపించబోతుందట . అంతేకాదు ఈ సినిమాలో పూర్తి నెగిటివ్ షేడ్స్ చూపించబోతుందట రాశి.

నిజాని రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలయ్య సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే . ఆ తర్వాత కృష్ణ బాబు సినిమాలో ఆయనకు జోడిగా నటించింది. ఇప్పుడు ఆయనకు నెగిటివ్ క్యారెక్టర్ గా ఉండే పాత్రలో నటించబోతుంది అని తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో రాశి సినిమాలకన్నా సీరియల్స్ లోనే ఎక్కువుగా కనిపించింది. బాలయ్య సినిమా కావడంతో ఆఫర్ వదులుకోవడం ఇష్టం లేక.. విలన్ పాత్ర అయినా చేస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news