Moviesపవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్న మహేశ్.. ఎందుకంటే..?

పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్న మహేశ్.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం ఆయన గుంటూరు కారం సినిమానే.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాడు మహేష్ బాబు . ప్రెసెంట్ దుబాయ్ లో ఉన్న మహేష్ బాబు త్వరగా ఇండియా తిరిగివచ్చి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట . అంతేకాదు జనవరి 7 లేదా 8 గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించాలనుకుంటున్నారట .

అందుకు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నాడు . అందుకే మహేష్ బాబు ఆయన కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారట . కనీసం నాలుగు గంటల టైం ఇచ్చిన చాలు ఈవెంట్ క్లోజ్ అయిపోతుంది అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నారట .చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news