News"హాయ్ నాన్న" ఫస్ట్ డే కలెక్షన్స్: నాని కెరీర్ లోనే పరమ...

“హాయ్ నాన్న” ఫస్ట్ డే కలెక్షన్స్: నాని కెరీర్ లోనే పరమ చెత్త కలెక్షన్స్..డిజాస్టర్ కా బాప్..దారుణం..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న”. శర్యూవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. తండ్రి కూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామాన్నే ఈ సినిమా . ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది . కీలకపాత్రలో శృతిహాసన్ కనిపించింది.

కాగా డిసెంబర్ 7వ తేదీ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది . నాని హీరోగా నటించిన ఈ సినిమా కేవలం మొదటి రోజు 6.10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం అభిమానులకి మింగుడు పడడం లేదు. నాని కెరియర్ లోనే ఈ సినిమా పరమ చెత్త కలెక్షన్ సాధించింది .

మిగతా సినిమాలు “హాయ్ నాన్న” కన్నా ఎంతో బెటర్గా ఆయనకు వసూలు క్రియేట్ చేసి పెట్టాయి . మొదటి నుంచి ఈ సినిమాకు బజ్ చాలా తగ్గింది . అంతేకాదు క్లైమేట్ సహకరించకపోవడం ఈ సినిమా రిలీజ్ అయ్యే రెండు రోజులు ముందు వరకు కూడా తుఫాను ప్రభావం ఉండడం ఈ సినిమా కలెక్షన్ల పై భారీ దెబ్బేసింది అంటున్నారు ట్రేడ్ వర్గాలు . నాని సినిమా మొత్తం మీద 30 కోట్లు దాటిన అది పెద్ద గగనమే అంటున్నారు . దీనితో నాని సినిమా కి సంబంధించిన కలెక్షన్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news