Newsఒకప్పుడు రోడ్డు పై కండోమ్‌స్ అమ్ముకున్న అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్...

ఒకప్పుడు రోడ్డు పై కండోమ్‌స్ అమ్ముకున్న అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

టైం ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో..? ఎవ్వరు చెప్పలేం ..? అప్పటివరకు కష్టాలున్నాయి.. ఈ కష్టాలు మనం తట్టుకోలేము రా బాబు .. సూసైడ్ చేసుకొని మరణించడమే దిక్కు అని ఏడ్చిన వాళ్లకి కూడా దేవుడు మంచి సమయాన్ని ఇచ్చి రాత్రికి రాత్రి వాళ్ళ తలరాతన మార్చేస్తాడు. అలాంటి సందర్భాలు ఎన్నో చూసాం. ఈ జాబ్ మనకి రాదు అని రాత్రులు పగలు ఏడ్చిన వాళ్లే ఎవరు ఊహించిన విధంగా మంచిగా లైఫ్ సెటిల్ అయిన జనాలు మనలో ఎంతోమంది ఉన్నారు.

అయితే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ కి కూడా అదే అవకాశం వచ్చింది . పేరుకి మలయాళీ బ్యూటీనే అయిన ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఒకప్పుడు రోడ్డుపై హ్యాండ్ బ్యాగ్ లో కండోమ్స్ పెట్టుకొని అమ్ముకునేదట . నాన్న చనిపోవడం తల్లికి అనారోగ్యం కారణంగా ఆమెకు కుటుంబం పోషించే దిక్కు గా మారిందట . అంతేకాదు రోడ్డుపై ఆమె హ్యాండ్ బ్యాగ్స్ లో కండోమ్స్ పెట్టుకొని కూడా అమ్మిందట.

కొందరు పలు వ్యాపారాలు ఇల్లీగల్ వ్యాపారాలు కూడా చేసిందట . అలా కడుపు నింపుకోవడం కోసం ఇష్టం లేకపోయినా కష్టమైన పనులు చేసిన ఈ హీరోయిన్ ఆ తర్వాత మెల్లగా మోడలింగ్ చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు మలయాళంలో స్టార్ హీరోయిన్గా ముందుకు వెళుతుంది . అంతేకాదు ఈ హీరోయిన్ తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించింది . రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . కానీ అందం పరంగా మాత్రం సూపర్ గా ఉంటుంది . అందుకే జనాలు ఆమెకు ఎక్కువగా ఫిదా అయిపోతూ ఉంటారు. అయితే ఈ హీరోయిన్ గతంలో పడిన తన బాధలను ఓపెన్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news