Newsపూర్తిగా బరితెగించేసిన దీపికా పదుకునే.. ఎక్కడపడితే అక్కడ నాకేస్తుంది ఏంట్రా బాబు..!

పూర్తిగా బరితెగించేసిన దీపికా పదుకునే.. ఎక్కడపడితే అక్కడ నాకేస్తుంది ఏంట్రా బాబు..!

చాలా మంది హీరోయిన్లు పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూరంగా ఉంటూ భ‌ర్త‌తో ఎంజాయ్ చేస్తూ, ఫ్యామిలీ లైఫ్‌తో పాటు పిల్ల‌ల‌ను క‌నాల‌ని చూస్తూ ఉంటారు. కొంద‌రు హీరోయిన్లు మాత్రం పెళ్ల‌య్యాక కూడా చాలా హాట్ హాట్‌గా క‌నిపిస్తూ సంసారానికి దూరంగా సినిమా రంగంలో కొన‌సాగుతూ ఉంటారు. పెళ్ల‌య్యాక కూడా ఇంకా అదే హాట్‌నెస్ కొన‌సాగించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. చాలా డేరింగ్ ఉండాలి.. సిగ్గుతో పాటు చాలా విడిచి పెట్టాల్సి ఉంటుంది.

బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే కూడా ఇప్పుడు ఇదే వ‌రుస‌లో ఉంది. ఆమె పెళ్ల‌య్యాక కూడా సిగ్గు అన్నీ విడిచి పెట్టి మ‌రీ రెచ్చిపోతోంది. పెళ్లి త‌ర్వాత కూడా ఆమె హ‌ద్దులు దాటి విప‌రీతంగా రెచ్చిపోతోంది. ఘాటైన బెడ్ రూమ్ సీన్ల‌లో జీవించేస్తోంది. ఆమె ఇచ్చే బికినీ సెల‌బ్రేష‌న్స్‌కు తిరుగులేదు. కావాల్సినంత ఎంజాయ్ చేసుకోవ‌చ్చు.

తాను న‌టించే హీరోల‌తో లిప్‌లాక్‌ల‌తో పాటు ఘాటైన బెడ్‌రూమ్ సీన్ల‌లో జీవించేస్తోంది. ఇక పఠాన్ సినిమాలో కింగ్ ఖాన్‌తో ఘాటైన సీన్ల‌లో జీవించేసింది. అంత‌కు ముందు గెహ్ర‌యాన్ చిత్రంలో త‌న‌కంటే వ‌య‌సులో చిన్నోడు అయిన సిద్ధాంత్ చ‌తుర్వేదితో ఘాటైన బెడ్ రూమ్ సీన్ల‌ల్లో ఎలా జీవించేసిందో చూశాం. దీపిక అలా న‌టిస్తుండ‌డం చూసి జ‌నాలు ముక్కున వేలేసుకున్నారు. ఇక కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో కూడా త‌న‌కు భ‌ర్త‌తో పాటు చాలా మంది స్నేహితులు ఉన్నార‌ని చెప్పింది.

ఇక తాజాగా రిలీజ్ అయిన ఫైట‌ర్ సినిమాలో హృతిక్ – దీపిక మ‌ధ్య మాంచి రొమాంటిక్ స‌న్నివేశానికి సంబంధించిన ఫోటో ఒక‌టి మంట‌లు పుట్టిస్తోంది. బికినీ బీచ్ లో హృతిక్ ఛాతిపై చేతిని ఉంచి దీపిక చేస్తోన్న రొమాన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోయేలా ఉంది. అస‌లు హీరో శ‌రీరం మీద ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌.. ఎలా ప‌డితే అలా చేస్తోంది. పెళ్లి త‌ర్వాత కూడా హ‌ద్దులు లేకుండా ఇంత గ్లామ‌ర్ షోతో పాటు బికినీ షోల‌తో రెచ్చిపోవ‌డం దీపిక‌కే చెల్లింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news