Moviesమనసు చంపుకొని మరి ..ఇష్టం లేకపోయినా అలాంటి పని చేసిన చిరంజీవి.....

మనసు చంపుకొని మరి ..ఇష్టం లేకపోయినా అలాంటి పని చేసిన చిరంజీవి.. మెగా అభిమానులు కూడా ఊహించలేని షాక్..!

సినిమా ఇండస్ట్రీలో హీరో అన్నాక చాలా తలనొప్పులు ఉంటాయి. పైకి కనిపించినంత సాదాసీదాగా కూల్ గా లైఫ్ సాగిపోతూ ఉండడు. తెరవెనక ఎన్నో కష్టాలు పడతారు . మన మెగాస్టార్ చిరంజీవి కూడా అలాంటి కష్టాలు ఎన్నో పడి భరించి ఈ స్థాయికి వచ్చారు . అయితే మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో ఓ సీన్ ని మనసు చంపుకొని ఇష్టం లేకపోయినా చేశారట. ఆ సినిమా మరేదో కాదు ఘరానా మొగుడు .

రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి – నగ్మా ఓ రేంజ్ లో రెచ్చిపోయినటించారు . అప్పటి వరకు చాలా డీసెంట్ గా ఉన్న చిరంజీవికి ఈ సినిమా నాటి హీరో అంటూ బిరుదు తెచ్చేలా చేసింది. మరి ముఖ్యంగా వీళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే కెవ్వు కేక అనే చెప్పాలి . కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలోని ఫస్ట్ టైం ఓ హీరోయిన్ కి లిప్ కిస్ ఇచ్చారు .

హీరోయిన్ నగ్మా తో ఈ సినిమాలో ఓ పాటలో లిప్ కిస్ సీన్లు డిజైన్ చేశారు రాఘవేంద్రరావు . అయితే ఈ సీన్ ఆయనకు ఇష్టం లేకుండానే చిరంజీవి నటించాడు అన్న వార్త అప్పట్లో ఎక్కువగా వినిపించింది . అసలు అలాంటి సీన్ చేయకూడదు అని డిసైడ్ అయిన చిరంజీవి చేత డైరెక్ట్ గానే రాఘవేంద్రరావు లిప్ లాక్ చేయించడం అప్పట్లో సంచలనంగా మారింది .

అయితే మనసు చంపుకొని అలా నటించినా.. సరే ఆ సీన్ ఎడిట్ చేసేటప్పుడు చిరంజీవి వెళ్లి దయచేసి ఆ సీన్ తొలగించండి అంటూ చాలా రిక్వెస్ట్ చేశారట . అలా చిరంజీవి ఈ సినిమాలో తనకు ఇష్టం లేకుండానే లిప్ లాక్ చేసిన పరిస్థితి ఏర్పడింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news