Moviesబావ సినిమానే దొబ్బేసి హిట్ కొట్టిన బన్ని.. ఎన్టీఆర్ ఏం చేశాడో...

బావ సినిమానే దొబ్బేసి హిట్ కొట్టిన బన్ని.. ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా.. వెరీ వెరీ ఫన్నీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం. అయితే ఇండస్ట్రీలో అలా చేసి హిట్ కొట్టిన హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళల్లో మన ఎన్టీఆర్ బన్నీ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిందే. బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.

ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేయబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే గతంలో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొని లైఫ్లో సెటిలైపోవడానికి ఓ రూట్ ఏర్పరచుకున్నాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది.

ఒకరకంగా చెప్పాలంటే ఆ సినిమా వల్ల అల్లు అర్జున్ ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు అనే చెప్పాలి . ఆ సినిమా మరేదో కాదు ఆర్య. సుకుమార్ ఈ కథను మొదటగా ఎన్టీఆర్ కి వివరించారట . అయితే అప్పటికే సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్న తారక్ ఇలాంటి కథ నాకు సూట్ కాదు అంటూ రిజెక్ట్ చేశారట . ఆ తరువాత ఈ కధ బన్నీ చేతికి వెళ్లింది. అలా ఈ సినిమా ఎన్టీఆర్ వదులుకొగ అల్లు అర్జున్ వరకు వెళ్ళింది. ఈ సినిమా హిట్ అయ్యాక తారక్ ..బన్నీకి కాల్ చేసి ఇది నా సినిమా బావ అంటూ సరదాగ ఏడిపించాడట. ఈ సినిమా బన్నీ కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో మనకు తెలిసిందే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news