Moviesయాంకర్ రష్మి కి కాబోయే భర్త ఇతడే.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే...

యాంకర్ రష్మి కి కాబోయే భర్త ఇతడే.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మతులుపోతాయ్..!!

ఫైనల్లీ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించేసింది యాంకర్ రష్మి . నిన్న మొన్నటి వరకు ఏదో సరదాగా చెప్తుందిలే అసలు ఆమెకు బాయ్ ఫ్రెండ్ లేడు అంటూ బాగా ఈ విషయాన్ని లైట్గా తీసుకున్నారు జనాలు. అయితే రష్మి మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది . అభిమానులకు ప్రామిస్ చేసినట్లే అమ్మడు తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది . న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 గ్రాండ్ గా ఈ షో ని ఈవెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.

” పెళ్లి పార్టీ” అని పేరు పెట్టి ఈ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇందులో తనకు పెళ్లి కాబోతుంది అని చెప్పుకు వచ్చిన రష్మీకు హైపర్ ఆది ఎక్కడ నీకు కాబోయే భర్త అని ప్రశ్నించడంతో ఆమె సిగ్గుపడుతూ నవ్వుల చిందిస్తూ తనకు కాబోయే భర్త గురించి వివరిస్తుంది . దానికి సంబంధించిన విషయాన్నీ చెప్తూ ఆనందానికి లోనవుతుంది . ఈ సందర్భంగా కాబోయే వాడి గురించి వివరిస్తూ ..”ప్రతి అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి తనకు కాబోయే భర్త అలా ఉండాలి ఇలా ఉండాలి హైట్ ఉండాలి అని” అంటూ చెబుతున్న క్రమంలోనే స్టేజి పైకి ఓ అబ్బాయి వస్తాడు.

చూడడానికి ఆరడుగుల కటౌట్.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. బాలీవుడ్ హీరోలను మించిపోయే స్థాయిలో క్లీన్ షేవ్ చేసుకొని అట్రాక్టివ్ గా కనిపించాడు . పిల్లి కళ్ళు పూర్తిగా వైట్ గా ఉన్నాడు చూడడానికి అచ్చం ఫారిన్ బాయ్ లో ఉన్నాడు . రష్మీ మాట్లాడుతున్న పద్ధతి చూస్తుంటే ఇది ఏదో ప్రోమో కోసం కాదు నిజంగానే ఆమె ఇష్ట పడిన బాయ్ ఫ్రెండ్ లానే ఉన్నాడు అని చెబుతుంది . దీంతో సోషల్ మీడియాలో రష్మీ బాయ్ ఫ్రెండ్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news