Movies"నా లైఫ్ లా లావణ్య జీవితం కాకుడదు".. అన్న-వదినల విషయంలో...

“నా లైఫ్ లా లావణ్య జీవితం కాకుడదు”.. అన్న-వదినల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న నీహారిక..!

మెగా డాటర్ నిహారిక తన అన్న వరుణ్ వదిన లావణ్య త్రిపాఠి విషయంలో కీలక నిర్ణయం తీసుకుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . కాగా వీళ్ళ పెళ్లి తర్వాత వీళ్ళకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే నిహారిక తన అన్న వదినల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తన లైఫ్ ల తన వదిన లావణ్య త్రిపాఠి లైఫ్ కాకూడదు అని ముందుగానే అన్నకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందట . నిహారిక తన అత్తగారింట్లో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అలాంటి బాధలు ఇక్కడ లావణ్య పడకూడదు అని తన అమ్మకీ తన అన్నకి క్లియర్గా అన్ని చెప్పుకొచ్చిందట. ఒక ఆడపిల్ల అత్తగారింటికి వచ్చేటప్పుడు ఎలాంటి విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తుంది ..

ఎలాంటి ఫ్రీడమ్ కోరుకుంటుంది అన్న విషయాలను క్లియర్ గా చెప్పి లావణ్య డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో ఫ్రెండ్షిప్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అంటూ ఫ్యామిలీకి క్లియర్ గా చెప్పేసిందట . దీంతో నిహారిక మంచితనం గురించి మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .. అన్నా వదినలు ఎప్పుడు కలిసి ఉండాలి అని ముందుగానే నువ్వు తీసుకునే కేర్ చాలా చాలా బాగుంది అంటూ ఓ రేంజ్ లో ఆమెను ప్రశంసిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news