News"అమ్మాయిలతో అలా చేసే నువ్వు ఈ నీతులు చెప్తున్నావా..?".. చిరంజీవిని ఏకేస్తున్న...

“అమ్మాయిలతో అలా చేసే నువ్వు ఈ నీతులు చెప్తున్నావా..?”.. చిరంజీవిని ఏకేస్తున్న కోలీవుడ్ మీడియా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ త్రిషకి సపోర్ట్ చేస్తూ మన్సూర్ అలీ ఖాన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవిని ఏకిపారేస్తుంది కోలీవుడ్ మీడియా. నీతులు చెప్పే ముందు నువ్వు నీతిగా ఉండాలి అంటూ నీతి వ్యాఖ్యలు చేస్తుంది . మన్సూర్ అలీ ఖాన్ హీరోయిన్ త్రిషపై వల్గర్ కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే .

రోజు రోజుకు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత హాట్ గా ట్రెండ్ అవుతుంది. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా త్రిషకు సపోర్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే త్రిషకు మద్దతుగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆమెకు అండగా నిలిచారు. అయితే చిరంజీవి అంటే పడని కొందరు కావాలని చిరంజీవి తీరును తప్పుపడుతూ ట్రోల్ చేస్తున్నారు .

ఆడవాళ్ళ విషయంలో తల దూర్చే నువ్వు ఆచార్య మూవీ ఈవెంట్ లో పూజా హెగ్డే తో బిహేవ్ చేసిన పద్ధతి మర్చిపోయావా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. భోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్ ని హగ్ చేసుకోవడం తప్పు కాదా ..? అంటూ నిందిస్తున్నారు. ఆ వేడుకలలో మెగాస్టార్ చూసిన వాళ్ళందరూ సరదాగానే తీసుకున్నారు . మరి మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ కూడా అంతే సరదాగా తీసుకోవచ్చుగా .. ఎందుకు ఫైర్ అవుతున్నారు. స్టార్ స్టేటస్ ఉంటే తప్పు ఒప్పు అయిపోతుందా ..? అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news