Moviesబిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్ హిమజ అరెస్ట్..పక్క ప్రూఫ్ తో పట్టేసుకున్న...

బిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్ హిమజ అరెస్ట్..పక్క ప్రూఫ్ తో పట్టేసుకున్న పోలీసులు..!?

బిగ్బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న హిమజ అరెస్టయిందా ..? అంటే అవునని అంటున్నారు బుల్లితెర వర్గాలు. పోలీస్ శాఖ. హైదరాబాద్ శివారులో ఉన్న ఇబ్రహీంపట్నం జిబి వెంచర్స్ లో ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులు దాదాపు 11 మంది స్టార్ సెలబ్రిటీస్ ని అదుపులోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అందుతున్న సమాచారం ప్రకారం ఇది బిగ్బాస్ ఫేమ్ హిమజ ఇల్లు. ఇంట్లో అర్ధరాత్రి పూట రేవ్ పార్టీ పేరుతో తాగి తందనాలు ఆడుతూ పక్కవాళ్ళకి డిస్టబెన్స్ చేస్తున్నారు అని పక్క వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్ మేషన్ తో పక్క ప్రూఫ్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని 11 మంది స్టార్ సెలబ్రిటీస్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ రేవ్ పార్టీలో బిగ్ బాస్ హిమజ తో పాటు హేమ, నీలిమ , యాంకర్ ప్రవీణ , తేజు , పవిత్ర , రోహిణి వంటి వారు కూడా ఉన్నట్లు తెలుస్తుంది . పక్కా సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీస్ స్పెషల్ ఆపరేషన్ టీం దాడి నిర్వహించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ 11 మంది ఫుల్ తాగేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ దాడి అనంతరం 15 లీటర్ల మద్యం సౌండ్ సిస్టం సీజ్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే వీళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news