Newsబాలయ్యను రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్టార్ హీరోయిన్.. వసుంధర ఏం...

బాలయ్యను రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్టార్ హీరోయిన్.. వసుంధర ఏం చేసిందో తెలుసా.. నందమూరి కోడలు అనిపించిందిగా..!

సినిమా ఇండస్ట్రీలో మూడు రకాల హీరోయిన్స్ ఉంటారు. ఒకటి తమ పని తాము చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రెండో రకం చాలా జోవియల్ గా సరదాగా ఇండస్ట్రీలో అందరితో కలిసి మెలిసి ముందుకెళ్తూ ఉంటారు . మూడోది ఒకరు బాగుపడిపోతుంటే చూడలేరు ..మనం నాశనమైనా పర్లేదు మనతోపాటు పక్క వాళ్ళు కూడా నాశనం అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు . ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మూడో రకం హీరోయిన్ .

ఈ హీరోయిన్ ఓ పెద్ద స్టార్ ..ఇప్పుడు కూడా సినిమాలు చేస్తుంది. అంతేకాదు టాలీవుడ్ లో బాలీవుడ్ లో కోలీవుడ్ లో అందరి హీరోలతో నటించేసింది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము దులిపేస్తుంది . అలాంటి ఈ హీరోయిన్ బాలయ్యను వలలో వేసుకోవడానికి ట్రై చేసిందట . దీంతో అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. బాలయ్య నటించిన ఓ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఆ సినిమా టైంలో బాలయ్యతో హద్దులు మీరిపోయిందట .

మొదటి నుంచి బాలయ్య ఆడవాళ్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు . అయితే ఈ బ్యూటీ మాత్రం బాలయ్య పై పడి పడి మాట్లాడుతూ.. మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఆ టైంలో వసుంధరకు ఆ హీరోయిన్ పై అనుమానం వచ్చి ఓ కన్ను వేసింది. ఆరా తీసింది. నిజం తెలుసుకున్న వసుంధర చెడ మెడ తిట్టేయడమే కాకుండా షూటింగ్ స్పాట్ కి వచ్చి పరోక్షకంగా వార్నింగ్ ఇచ్చిందట . తాళ్లి కట్టించుకున్న భార్య స్దానం ఏంటి అని అర్ధమైయేలా చేసిందట. అంతేకాదు బాలయ్య పై ఎంతో నమ్మకం గల వసుంధర ఆమెకు సైలెంట్ గానే గడ్డి పెట్టిందట. అలా బాలయ్య – వసుంధర మధ్య ఈ హీరోయిన్ చిచ్చు పెట్టాలని చూస్తుంది ఇప్పుడు ఆ హీరోయిన్ పెళ్లి పటాకులు లేకుండా సింగిల్ గా అల్లాడిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news