Newsబెడ్‌రూమ్‌లో రెచ్చిపోయిన గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి.. 40 + ఏజ్‌లో ఏందీ...

బెడ్‌రూమ్‌లో రెచ్చిపోయిన గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి.. 40 + ఏజ్‌లో ఏందీ అరాచ‌కం..!

వామ్మో సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతిరాయ్‌ చేస్తున్న హంగామా.. ఆ హాట్‌నెస్ చూస్తుంటే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. మామూలుగా 20 – 25 సంవత్సరాలు ఉన్న స్టార్ హీరోయిన్లు క్రేజీ హీరోయిన్లు అవకాశాల కోసమో లేదా పాపులారిటీ కోసమో.. ఛాన్సుల కోసమో ఇష్టం వచ్చినట్టు కురచ‌ దుస్తులు వేసుకొని హాట్ హాట్గా హంగామా చేస్తూ ఉంటారు.

ఇక షార్ట్ డ్రెస్సుల‌తో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికే పెళ్లయి ఓ బాబుకు తల్లిగా ఉంటూ 40 సంవత్సరాల పైన వయసు ఉండి కూడా జ్యోతిరాయ్‌ మామూలుగా రెచ్చిపోవడం లేదు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ దుస్తులు.. బోల్డ్ ఫోటోలతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలు చూస్తుంటే ఆమె వయసు 40 పైన ఉందా లేదా 20 – 25 మధ్యలో ఉందా అన్నట్టుగా ఉంది.

ఇప్పటికే బుల్లితెర మీద అమ్మ, అత్త పాత్రలు వేస్తున్న జ్యోతి రాయ్‌ తన రూటు పూర్తిగా మార్చేసింది. కురచదుస్తులు.. హాట్‌ దుస్తులుతో కవ్విస్తోంది. భర్తకు విడాకులు ఇచ్చేసిన ఆమే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీరియల్ తో పాటు వెబ్ సిరీస్ ల తో కూడా ఆమె బిజీ గా ఉంటుంది.

ప్రితీగర్ల్ అనే వెబ్ సిరీస్లో హీరోయిన్గా చేస్తున్న జ్యోతిరాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లో ఆమె అందం అయితే పిచ్చెక్కించేలా ఉంది. రెడ్ కలర్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను ఒక రేంజ్ లో కవ్విస్తోంది. అమ్మడి అందాలు చూసిన నెటిజన్లు ఇంత వయసులో ఎంత అందం అంటూ ఆమెను క‌వ్విస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జ్యోతిరాయ్‌ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ కావడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news