Moviesఆ మోజుతో కోట్ల రూపాయలను పోగొట్టుకున్న రజినీకాంత్.. కెరీర్ లో చేసిన...

ఆ మోజుతో కోట్ల రూపాయలను పోగొట్టుకున్న రజినీకాంత్.. కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు ఇదే..!!

మనిషికి ఉన్న చెడు వ్యసనాల కారణంగా లైఫ్ లో చాలా చాలా కోల్పోవాల్సి వస్తుంది ..అవి ఎలాంటి కారణాల చేత అయిన .. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ..అందుకు ఏ స్టార్ హీరో కూడా తప్పించుకోలేడు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రజినీకాంత్ సైతం తనకున్న చెడు వ్యసనాల కారణంగా కొన్ని కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు అన్న న్యూస్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే .

రజనీకాంత్ ఎంత కష్టపడి పైకి ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రజినీకాంత్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు . అయితే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి మంచిగా ఆస్తులు ఏర్పరచుకున్నారు. కానీ ఆయనకున్న జూదం అలవాటు కారణంగా కోట్లు రూపాయలను ఆయన పోగొట్టుకున్నాడు. చాలా సినిమాల్లో కష్టపడే డబ్బులు సంపాదించి ఆ డబ్బులు మొత్తం జూదం ఆడి చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితికి వచ్చేసాడు .

అదే టైంలో భార్య చెప్పిన మాటలు ఆయనకు బ్రెయిన్ వాష్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన జూదమును పక్కనపెట్టి లైఫ్ లో “వాట్ ఇస్ ఇంపార్టెంట్” అని తెలుసుకున్నాడు . అప్పటినుంచి జూదం ఆడడం మానేసి నాలుగు రూపాయలు వెనకేసుకోవడం స్టార్ట్ చేశారు . అలా కోట్ల ఆస్తి పోయినా సరే తక్కువ టైంలోనే ఆయనకున్న తెలివితేటలతో ఆయన కూడా నటనపరంగా డబల్ స్థాయిలో ఆస్తులు సంపాదించుకొని కోలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాజ్యం ఏలేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news