Newsఆలియా ధ‌రించిన ఈ చీర రేటు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే...!

ఆలియా ధ‌రించిన ఈ చీర రేటు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే…!

నేటితరం హీరోయిన్లు గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నారు. పెళ్లి, పిల్లలు కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఇటు కెరీర్ తో పాటు.. అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా సమానంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లిస్టులో చాలామంది హీరోయిన్లు ఉన్నా బాలీవుడ్ స్టార్ అలియాభట్ ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది. ఆమె తన గురించి చెబుతూ నా మనసు చెప్పిందే వింటాను.. జీవితాన్ని మనం ప్లాన్ చేయడం కాదు… జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.

ఆలియా ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం, డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పాటు పలువురు సెలబ్రిటీలకు దుస్తులు డిజైన్ చేస్తుంటాడు, ఆయన బాలీవుడ్ లో ఏ ఇంట్లో ఏ ఫంక్ష‌న్‌ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్టింగ్ ఉండాల్సిందే.

ఫ్యాష‌న్ వరల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా సినీ పరిశ్రమంలో తన స్థానాన్ని పరిచయం చేసుకున్నాడు. అయితే అతడి డిజైన్ సామాన్యుడు అందుకోవాలంటే కాస్త కష్టమే. ఏది కొనాలన్న ధర లక్షల్లోని ఉంటుంది. ఆన్లైన్లోనూ అత‌డి డిజైన్లు లభ్యం అవుతూ ఉంటాయి. తాజాగా ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర రేటు అక్షరాల 1,35,000.

మరి 1,35,000 రేటు పెట్టి ఒక సామాన్యుడు చీర కొనాలంటే చాలా కష్టమైన పని. తాజాగా మనీష్ డిజైన్ చేసిన ఎరుపు రంగు చీరలో అలియా తళ తళ‌ మెరిసిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news