Moviesవామ్మో..అవి తొడలా? లేక మసాలా వడలా? చెడ్డిలో యాంకర్ స్రవంతి రచ్చ...

వామ్మో..అవి తొడలా? లేక మసాలా వడలా? చెడ్డిలో యాంకర్ స్రవంతి రచ్చ మామూలుగా లేదండోయ్..!!

ఇప్పుడు బుల్లితెరపై మొత్తం హాట్ యాంకర్లు ట్రెండ్ బాగా నడుస్తుంది . ఎంత అందాలను ఎక్స్పోజ్ చేసి అందాలు ఆరబోస్తే అంత క్రేజ్ పెరుగుతుంది.. డిమాండ్ కూడా పెరుగుతుంది ..అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సైతం మేకర్స్ సిద్దపడుతున్నారు ..నిర్వాహకులు కూడా పలు షోస్ లో కలర్స్ కోసం అందమైన కొత్త కొత్త యాంకర్లను ఈవెంట్లకు పిలుస్తూ ఉండడం ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం . కాగా ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని యాంకర్ గా మారిన స్రవంతి చొక్కరపు పేరు వైరల్ గా మారింది.

కాగా ఈ ముద్దుగుమ్మ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది . అందానికి అందం మాటలకు మాట కారితనం తన వాక్చాతుర్యంతో అందరిని తన వైపు అట్రాక్ట్ చేసుకునే స్రవంతి ఇప్పుడు అందాలతో కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది . మరి ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి స్రవంతి పేరు ఎలా ట్రెండ్ అవుతుందో మనం బాగా గమనిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఆమె చిరునవ్వుకి వందల మంది ఫ్యాన్స్ వేలాది కామెంట్లు వస్తూనే ఉంటాయి .

కాగా ఒకప్పుడు స్రవంతి ఎంత కూల్ క్లాసిక్ ట్రెడిషనల్ గా కనిపించిందో ఇప్పుడు టూ హాట్ అండ్ సెక్సీగా తయారైపోయింది . రీసెంట్గా ఆమె షేర్ చేసుకున్న కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారింది . అంతే కాదు ప్లేట్లో బర్గర్ పెట్టి చిట్టి పొట్టి డ్రెస్ లో పైన చోక్క వేసి బటన్స్ తీసేసి ఎక్స్పోజ్ చేస్తూ కాలు మీద కాలు వేసుకొని మరీ కుర్రాలను టెంప్ట్ చేసింది . దీనితో కుర్రాళ్ళు హద్దులు మీరు పోయి రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అవి తొడల..? లేక మసాలా వడల..? స్రవంతి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు టూ హాట్ అండ్ సెక్సీ బేబీ.. హీరోయిన్స్ కూడా మీ ముందు వేస్ట్ అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news