Moviesసెన్సేషనల్ వీడియోని షేర్ చేసిన అనసూయ.. హేటర్స్ నోర్లు మూయించేసిందిగా(వీడియో)..!!

సెన్సేషనల్ వీడియోని షేర్ చేసిన అనసూయ.. హేటర్స్ నోర్లు మూయించేసిందిగా(వీడియో)..!!

అనసూయ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా ఎప్పుడైతే జబర్దస్త్ వీడిందో అప్పటినుంచి మరింత స్థాయిలో ట్రెండ్ అవుతుంది. దానికి తగ్గట్టు ట్రోలింగ్ కి గురవుతుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన వివాదమే.. ఏం మాట్లాడినా రచ్చే .. మాట్లాడకపోయినా కూడా పెద్ద రాద్దాంతం చేసేస్తూ ఉంటారు కొందరు జనాలు .

ఆమె ఫోటోషూట్ చేస్తే బూతు చీర కట్టుకుంటే పెద్ద తప్పు .. ఇలా ఆమె మంచి చేసిన కూడా చెడుగా చూసే జనాలు చాలామంది ఉన్నారు . అయితే అలాంటి వాళ్లకు కౌంటర్ ఇస్తూ అనసూయ రీసెంట్గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . అది చూస్తేనే అర్థమవుతుంది తన హేటర్స్ కి కౌంటర్ అని.. ఆమె పోస్ట్ చేస్తూ ఓ వీడియోలో..”నాకు తెలుసు మీరు నన్ను అసహ్యించుకునే వాళ్లే .. కానీ మీరు నన్ను ఈ వీడియోలో చూస్తున్నారు అంటే మీరు నా ఫ్యాన్సే ” అంటూ ఓ పోస్ట్ చేసింది అంటూ అంటూ పోస్ట్ చేసింది.

అయితే ఈ పోస్ట్ తన హేటర్స్ ని రెచ్చగొట్టే విధంగా ఉంది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి అనసూయ తనకున్న తెలివితేటలతో బాగానే కౌంటర్ వేసింది. ప్రజెంట్ ఇది వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news