Newsఅన్ని కలిసొచ్చుంటే రష్మిక-నాగ చైతన్య భార్య అయ్యుండేదా..? ఏంది రా అయ్యా...

అన్ని కలిసొచ్చుంటే రష్మిక-నాగ చైతన్య భార్య అయ్యుండేదా..? ఏంది రా అయ్యా ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి. చాలా రియలిస్టిక్ గా ఆహ్లాదకరంగా మన లైఫ్ లో జరిగిన విధంగానే ఉంటూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒకటే “మజిలీ” శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న నాగచైతన్య అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత నటించారు.

ఈ సినిమాలో నాగచైతన్య సమంత నటన చాలా చాలా బాగుంది. ఎంతలా అంటే ఈ జంటను పదేపదే టీవీ లో అలా చూస్తూ ఉండాలి అనుకున్నారు జనాలు . అయితే ఈ సినిమా ఇంత నీటుగా ఇంత చక్కగా రావడానికి కారణం సమంత – నాగచైతన్య నటన అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో సమంత ప్లేస్ లో ముందుగా రష్మిక మందన్నాను అనుకున్నారట డైరెక్టర్ .

అయితే చాలామంది రష్మిక మందన్నా కంటే ఈ పాత్రలో సమంతనే బాగుంటుంది అని రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావడంతో వాళ్ల మధ్య మరింతగా కెమిస్ట్రీ పండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకొచ్చారట. అందుకే శివ నిర్వాణ సెకండ్ కూడా ఆలోచించుకోకుండా సమంత నాగచైతన్యతో ఈ సినిమానితెరకెక్కించేశాడు . మొత్తానికి ఈ సినిమా వాళ్ళ కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news