Newsఎన్టీఆర్ చంకన ఎక్కి మరీ అలాంటి సీన్.. "దేవర" పై హైప్స్...

ఎన్టీఆర్ చంకన ఎక్కి మరీ అలాంటి సీన్.. “దేవర” పై హైప్స్ పెంచేస్తున్న కొరటాల శివ..!!

ప్రజెంట్ నందమూరి తారక్ చేస్తున్న సినిమా “దేవరా”. డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చక్క చక్క కంప్లీట్ చేసుకుంటున్నారు దేవరా టీం . ఈ సినిమా కోసం తారక్ బాగా కష్ట పడుతున్నాడు. ఈ సినిమాలో తారక్ డ్యూయెల్ రోల్ లో కనిపించి మెప్పించబోతున్నాడు.

కాగా ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ సెలెక్ట్ అయింది . రెండో హీరోయిన్గా రష్మిక మందన్నా..లేక మృణాల్ ఠాకూర్ ని అనుకుంటున్నారు కొరటాల. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే సినిమాలో ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండబోతుంది అన్న న్యూస్ లీక్ అయ్యి నెట్టింట వైరల్ గా మారింది.

ఈసినిమాలో ఐటెం సాంగ్ కోసం ఏకంగా బాలీవుడ్ హాట్ బ్యూటి నూరా ఫతేహి ని రంగంలోకి దింపుతున్నాడట కొరటాల శివ. ఇప్పటికే మాటలు అన్ని జరిగిపోయాయి.. రేపో మాపో షూట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారట. ఈ సాంగ్ లో ఎన్ టీఆర్ ఆమెను చంకన ఎత్తుకుని స్టెప్స్ వేయబోతున్నాడట. పెళ్లి తరువాత ఇప్పటి వరకు తారక్ ఇలాంటి స్టెప్స్ వేయలేదు. ఫస్ట్ టైం అలాంటి స్టెప్స్ వేయబోతున్నాడు. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news