Moviesమంచు లక్ష్మి అక్కాయ్ లో మరో యాంగిల్.. చెడ్డితోనే చెమటలు పట్టించేస్తుందే...

మంచు లక్ష్మి అక్కాయ్ లో మరో యాంగిల్.. చెడ్డితోనే చెమటలు పట్టించేస్తుందే (వీడియో)..!!

సోషల్ మీడియా పుణ్యమాంటూ చూడకూడాల్సినవి చూడాల్సి వస్తుంది ..వినకుడాల్సినవి వినాల్సి వస్తుంది. ఇదే ఫీలింగ్ ని ప్రెసెంట్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు అభిమానులు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి ఫోటోషూట్స్ చేస్తున్నారో .. అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారో మనకు తెలిసిందే . అయితే యంగ్ బ్యూటీగా అందాలు ఉన్న హీరోయిన్ అలా అందాల ఆరబోసిన చూడడానికి చక్కగా ఉంటుంది ..ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది.

అయితే పెళ్ళి అయిపోయి ఓ బిడ్డకు జన్మనిచ్చి ..ఆ బిడ్డ పెద్దది కావస్తున్న టైం లో ఓ తల్లి ఫోటో షూట్ చేస్తే .. వామ్మో రచ్చ రంబోలా అయిపోదు. ప్రెసెంట్ అలాంటి కొన్ని ఫొటోస్ , వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నది ఎవరు గుర్తుపట్టారా? చాలామందికి ఇప్పటికే అర్థమయిపోయింది. ఈ బ్యూటీ ఎవరో కాదు కలెక్షన్ కింగ్ గా పాపులారిటీ సంపాదించుకున్న మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి. కొందరు ఫ్యాన్స్ మంచు లక్ష్మి అక్కాయ్ అంటుంటారు.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో తన ఫొటోస్ ని వీడియోస్ ని ఎలా షేర్ చేస్తూ ఉంటుందో మనకు తెలిసిందే . రీసెంట్గా మంచు లక్ష్మి ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద సరదాగా గడుపుతున్న వీడియోని షేర్ చేసింది . ఆ వీడియోలో మంచు లక్ష్మి నార్మల్ గా ఉంటే అసలు పెద్ద తలనొప్పి వచ్చేది కాదు . అయితే చిన్న గుడ్డ ముక్కలాంటి టూ పీస్ బికినీలో మంచు లక్ష్మి చాలా వెరైటీగా ఫన్నీగా నవ్వొచ్చే విధంగా కనిపించింది .అయితే మంచు లక్ష్మి ఫోటోస్ వీడియోస్ చాలా సరదాగా పోస్ట్ చేసినప్పటికి..సోషల్ మీడియాలో ఆమెను ఏకీపారేస్తున్నారు జనాలు . ఈ వయసులో నీకు ఇదేం పిచ్చి..? అంటూ కొందరు అంటుంటే.. ఈ ఫొటోస్ లో టూ హాట్ అండ్ సెక్సీగా ఉన్నావు అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి అక్కాయ్ టూ పీస్ బికినీతో దిగిన ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news