Moviesఅప్సర రాణి ని పక్కలోకి రమ్మంది ఆ తెలుగు హీరోనా..? చిన్న...

అప్సర రాణి ని పక్కలోకి రమ్మంది ఆ తెలుగు హీరోనా..? చిన్న హింట్ తో కనిపెట్టేసిన జనాలు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే కొందరు డైరెక్టర్ లి..ప్రొడ్యూసర్స్ ని సుఖపెట్టాల్సిందే అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి ..స్వయాన ఈ విషయాన్ని అలాంటి క్యాస్టింగ్ కౌచ్ కి బలైన హీరోయిన్స్ చెప్పుకు రావడం గమనార్హం. ఇప్పటికే బోలెడంత మంది హీరోయిన్స్ మేం క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యాము అంటూ డైరెక్టర్లు పేరుతో సహా బయటపెట్టారు . ఈ లిస్టులోకి యాడ్ అయిపోయింది ఆర్జీవి సినిమాలో హీరోయిన్గా నటించి క్రేజ్ పాపులారిటీ సంపాదించుకున్న డేంజరస్ బ్యూటీ అప్సర రాణి .

ఆయన తెరకెక్కించిన డేంజరస్ సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెరపై కనిపించనే లేదు ..దానికి కారణం అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ కి దూరంగా ఉండటమే. తనకు కమిట్మెంట్ ఇస్తే బోలెడని అవకాశాలు వచ్చేటివి అని .. కెరియర్ స్టార్టింగ్ లో కొందరు డైరెక్టర్స్ అలాగే అడిగారని .. అలా చేసి ఉంటే నేను కూడా పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్గా మారిపోయి ఉండే దానిని చెప్పుకొచ్చింది.

అంతేకాదు రీసెంట్గా ఓ సినిమాలో తెలుగు డైరెక్టర్ హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పడంతో ఎగిరి గంతేసానని.. కానీ పగలు ఆఫర్ ఇస్తానని చెప్పి రాత్రికి మేనేజర్ ఫోన్ చేసి ఆయన కోరిక తీర్చమంటూ అడిగాడట. ఈ క్రమంలోనే ఇంత పెద్ద స్టార్ హీరో కూడా ఇలా అడుగుతారా అంటూ ఆశ్చర్యం వేసిందని.. ఎవరైనా సరే నా రూల్స్ బ్రేక్ చేసుకోను అంటూ ఆమె ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . ఈ ఆఫర్ లో వేరే హీరోయిన్ కమిట్మెంట్ ఇచ్చి మరి నటించినా.. ఆ సినిమా ఫ్లాప్ అయిందట . ప్రజెంట్ ఆ హీరో ఫ్లాపులోనే ఉన్నాడు అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు . దీంతో అప్సర రాణి ఇచ్చిన హింటుతో ఆ హీరో పేరుని డీకోడ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news