Moviesమహానటి సావిత్రి కూడా కమిట్మెంట్ ఇచ్చిందా..? ఆ వెరీ లక్కి హీరో...

మహానటి సావిత్రి కూడా కమిట్మెంట్ ఇచ్చిందా..? ఆ వెరీ లక్కి హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తు వచ్చేది అలనాటి నటి అందాల ముద్దుగుమ్మ సావిత్రి . అందానికి అందం.. నటనకి నటన.. అభినయానికి అభినయం ..అన్ని కలగలిసిన ఓ అందాల ముద్దుగుమ్మఅనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని మహానటిగా ట్యాగ్ చేయించుకున్న సావిత్రి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది . అంతేకాదు ఓ హీరోయిన్ హీరో లేకుండా సినిమాల్లో నటించి హిట్ కొట్టగలరు అంటూ ప్రూవ్ చేసింది సావిత్రి .

అయితే అలాంటి సావిత్రి కూడా ఓ హీరోకి కమిట్మెంట్ ఇచ్చింది అన్న న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది . ఆ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్ .నందమూరి తారక రామారావు – మహానటి సావిత్రిల కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. కాగ అప్పట్లో మహానటి సావిత్రి – ఎన్టీఆర్ జంట తెరపై బాగా కనిపిస్తే హిట్ అవుతూ ఉండటంతో పలువురు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్లిద్దరిని పెట్టి సినిమా తీయాలని ముందుగానే ఓ సినిమా కి కమిట్ అయ్యి..ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సినిమాకి కమిట్మెంట్ తీసుకునే వాళ్ళు .

అలా మహానటి సావిత్రి కూడా ఏ హీరోకి ముందుగానే కాల్ షీట్స్ ఇచ్చేది కాదు. అయితే ఎన్టీఆర్ కి మాత్రం ముందుగానే నాలుగైదు సినిమాలకి కమిట్మెంట్ ఇచ్చేసింది. మిగతా హీరోలు అడిగినా సరే అప్పటికే కాల్ షీట్స్ మొత్తం రామారావు గారు బుక్ చేసుకునేసి ఉండేవారు . అలా మహానటి సావిత్రి – ఎన్టీఆర్ కి కమిట్మెంట్ ఇచ్చి పెద్ద స్టార్ హీరోయిన్గా మారింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు ఇప్పటికి మహానటి సావిత్రి – ఎన్టీఆర్ సినిమాలు టీవీలో వస్తే అత్తుకుపోయి చూసే జనాలు మనలో చాలామంది ఉంటారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news