Moviesఆఖరికి రవితేజ కూడా తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడా..? ఏం మనుషులు...

ఆఖరికి రవితేజ కూడా తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడా..? ఏం మనుషులు రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు . మరి ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ సెలబ్రెటీస్ ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే గతంలో కొందరు స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకోవాలని ట్రై చేసి ఆ తర్వాత ఆగిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ కూడా ఆ లిస్ట్ లోకి వస్తాడు అని ట్రోల్ చేస్తున్నారు జనాలు.

రవితేజ తన ఫ్యామిలీని ఇండస్ట్రీకి సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంచుతాడు . ఇప్పటికి రవితేజ తన భార్యతో బయట కనిపించిన సందర్భాలు చాలా చాలా తక్కువ . అయితే రవితేజ కూడా ఓ హీరోయిన్ మోజులో పడి తన భార్యకు విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు అన్న వార్త అప్పట్లో వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు విక్రమార్కుడు సినిమాతో క్రేజీ కాంబో గా పేరు సంపాదించుకున్న రవితేజ – అనుష్క . ఎస్ రవితేజ – అనుష్క ల మధ్య ప్రేమాయణం నడిచింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది .

అంతేకాదు ఓ హోటల్లో వీళ్లిద్దరు గడిపారు అని కూడా అప్పట్లో రూమర్స్ క్రియేట్ అయ్యాయి . దీంతో రవితేజ ఇంట్లో పెద్ద గొడవలు అయ్యాయట. అంతే కాదు ఈ విషయం తెలిసి ఆయన భార్య రవితేజకు విడాకులు ఇవ్వాలి అని అనుకున్నింది అంటూ కూడా ప్రచారం చేశారు కొందరు జనాలు. అయితే వాటిలో ఎటువంటి వాస్తవం లేదు అంటూ ఆ తర్వాత కుటుంబ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది . ఇదంతా సోషల్ మీడియాలో జరిగే ప్రచారమే అని.. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఉన్నారని ఫ్యాన్స్ కూడా చెప్పుకు వచ్చారు. అలా రవితేజ విడాకుల రూమర్ నెట్టింట తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే అది జరిగిన కొన్నాళ్ల తర్వాత రవితేజ పరోక్షంగా ఆ ఇష్యూ పై స్పందిస్తూ “అనుష్క నాకు మంచి స్నేహితురాలు అని ..ఎవరెవరో ఏదో క్రియేట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు”. ఆ మేటర్ తో అక్కడికి ఫుల్ స్టాప్ పడిపోయింది . ప్రస్తుతం ఇదే న్యూస్ మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news