Moviesఆ ఒక్క పని చేయగానే ఏకంగా ఇంద్రజ రెమ్యూనరేషన్ డబుల్ చేసిన...

ఆ ఒక్క పని చేయగానే ఏకంగా ఇంద్రజ రెమ్యూనరేషన్ డబుల్ చేసిన జబర్ధస్త్.. అందుకే ఫెవికాల్ లా అత్తుకుపోయిందా..?

బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే . ఎంతోమంది కమెడియన్ లకు ఓ లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో ప్రెసెంట్ టీఆర్పీలల్లోనే టాప్ షోగా రాజ్యమేలేస్తుంది . అయితే డబుల్ మీనింగ్ డైలాగ్స్.. వల్గర్ పంచెస్ వల్ల ఈ షో పాపులారిటీ దక్కించుకుంది అని పలువురు మండిపడుతూనే ఉన్నారు . అయితే కమెడియన్స్ ఎలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్తారో.. దానికి అదే విధంగా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ నాటి ఎక్స్ప్రెషన్స్ జడ్జెస్ ఇస్తేనే ఆ పంచ్ బాగా పేలుతుంది అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది .

ఈ క్రమంలోనే షో కి జడ్జ్ గా వచ్చిన వాళ్లను అలాంటి నాటి ఎక్స్ప్రెషన్స్ ఇమ్మని మల్లెమాల కండిషన్స్ పెడుతుందట. అప్పుడే షో క్లిక్ అవుతుంది మీకు నాలుగు రూపాయలు వస్తాయి మేము నాలుగు రూపాయలు సంపాదించుకోగలము అంటూ చెప్పుకొస్తుందట . కాగా జబర్దస్త్ షోకి మొదటి జడ్జిలుగా రోజా – నాగబాబు ఉన్నారు. ఆ తర్వాత నాగబాబు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో పడి రోజా కూడా షోని వదిలేసింది .

అయితే రోజా నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ షో చాలా డీలా పడిపోయింది. ఈ క్రమంలోనే షో ని ఎలాగైనా పైకి తీసుకురావడానికి రంగంలోకి దించారు సీనియర్ హీరోయిన్ ఇంద్రజను. అయితే కెరియర్ స్టార్టింగ్ లో ఇంద్రజ ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చినప్పుడు ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయేదట . ఆ తర్వాత ఆమెను ట్రైన్ చేస్తూ ఇలా చేస్తేనే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటూ చెప్పి మరి ఆమెను ఒప్పించారట . ఆ తర్వాత ఇంద్రజ బాగా పిక్ అప్ అయిపోయింది . ఎంతలా అంటే స్టార్టింగ్ లో ఒక ఎపిసోడ్ కి 50,000 రెమ్యూనరేషన్ తీసుకుంటే.. ఇంద్రజ ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ కి మూడు లక్షలు తీసుకుంటుంది . అంటే ఆమెలో ఎంత మార్పు వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news