Movies"భోళా శంకర్" సినిమా ఇంత డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్...

“భోళా శంకర్” సినిమా ఇంత డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆమె.. మొత్తం సర్వ నాశనం చేసేసిందిగా..!!

జనాలు ఊహించిందే జరిగింది భోళా శంకర్ సినిమాకి ఆమె నెగిటివ్గా మారింది. మొదటి నుంచి భోళా శంకర్ సినిమాకి కీర్తి సురేష్ నెగటివ్ కాబోతుంది అని సింటమ్స్ చూపించింది. కీర్తి సురేష్ అందం పరంగా నటన పరంగా బాగానే ఉన్నా కానీ ఎక్కడో దురదృష్టం ఈ సినిమాకి బ్యాడ్ లక్ తీసుకొస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు మెగా ఫాన్స్ . అయితే కీర్తి సురేష్ కన్నా ఈ పాత్రలో సాయి పల్లవి బావుంటుందని కూడా చెప్పుకొచ్చారు .

అయితే రజినీకాంత్ పెద్దన్న సినిమాకు రిపీట్ అయిన సెంటిమెంటు ఈ సినిమాకి రిపీట్ అయింది . కీర్తి సురేష్ చెల్లెలుగా చిరంజీవి అన్నగా నటించిన భోళా శంకర్ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా అందరికి తెలిసిన కధే కావడం ..కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో .. థియేటర్స్ లో జనాలు సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు .

అంతేకాదు మెగాస్టార్ లాంటి స్టార్ హీరోతో ఇలాంటి చెత్త కథ ఇస్తావా ..? అంటూ జనాలు డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు . అయితే చాలామంది ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం కీర్తి సురేష్ అని ఆల్రెడీ రజినీకాంత్ తో నటించిన పెద్దన్న సినిమా ఫ్లాప్ అయిందని అందరూ ముందుగానే ఈమెని సినిమా నుంచి తీసేయమని హెచ్చరించారని ..కానీ మెహర్ రమేష్ – కీర్తి సురేష్ పై ఉండే ఇంట్రెస్ట్ తో సినిమాలో పెట్టుకున్నారని చెప్పుకొస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదు మంది జీవితాలను ఈ సినిమాని నాశనం చేసేసింది . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news