Newsఆ రాత్రి వెంకటేష్ కుమిలి కుమిలి ఏడ్చాడా..? జరగరాని తప్పు జరిగిపోయిందా..?

ఆ రాత్రి వెంకటేష్ కుమిలి కుమిలి ఏడ్చాడా..? జరగరాని తప్పు జరిగిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్లు సర్వసాధారణం . హిట్ ట్రాక్ కొట్టని హీరో హీరోయిన్లు ఉండొచ్చు కానీ ..గాసిప్ రాని హీరో హీరోయిన్లు అస్సలు ఉండరు . ఒకప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్లు . అలా వచ్చిన హీరో హీరోయిన్లు స్టార్లుగా మారుతారని నమ్మకం కూడా ఉంది. అందుకే స్టార్ సెలబ్రెటీస్ సైతం అలాంటి గాసిప్ లు చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ ఎంత రిజర్వ్డ్ గా ఉంటారో ఎంత పద్ధతిగా ఉంటారో మనకు తెలిసిందే .

తన లిమిట్స్ ని ఎప్పుడు క్రాస్ చేయరు.. అది తెరపై కానివ్వండి..తెర వెనుక కానివ్వండి. దగ్గుబాటి వెంకటేష్ లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేయరు . అయితే అలాంటి ఆయనపై కూడా గతంలో ఓ హీరోయిన్ విషయంలో రూమర్స్ హద్దులు మీరిపోయాయి . ఆయన తన భార్య నీరజకు విడాకులు ఇచ్చి మరి హీరోయిన్ సౌందర్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే నిజానికి సౌందర్య ను ఆయన సిస్టర్ గా భావించే వారట .

ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . తెరపై ఏదో కెమిస్ట్రీ బాగా పండితే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అనుకునేవారు అని ..చాలామంది వెంకటేష్ సౌందర్యలు మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకొచ్చారు . కానీ ఎవ్వరూ ఆ విషయాన్ని నమ్మలేదు . దీంతో తన వల్ల సౌందర్య పైన నిందలు పడుతున్నాయి అంటూ వెంకటేష్ ఎన్నో రాత్రులు కుమిలి కుమిలి ఏడ్చుకున్నారట . ఆ తర్వాత ఫైనల్లీ సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇదంతా కామన్ అంటూ ఆయనకు దగ్గుబాటి రామానాయుడు చెప్పుకొచ్చారట . అంతేకాదు సౌందర్యకి దూరంగా ఉండడం ఆమెకు నీకు ఇద్దరికీ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారట . అలా చేయని తప్పుకి ఓ మంచి ఫ్రెండ్షిప్ ను దూరం చేసుకున్నాడు వెంకటేష్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news