Moviesఛీ ఛీ ..అక్కినేని పరువు తీసేసిన నాగచైతన్య.. ఇలా చేస్తాడని కలలో...

ఛీ ఛీ ..అక్కినేని పరువు తీసేసిన నాగచైతన్య.. ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్యామిలీ గా పేరు సంపాదించుకున్న అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . అక్కినేని నాగేశ్వరరావు గారు పేరుని ముందుకు తీసుకెళ్తూ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్నాడు . అయితే ఆ తర్వాత ఆయన వారసత్వంగా వచ్చిన కొడుకులు మాత్రం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్గా అక్కినేని నాగచైతన్య నటనలో ఇంకా నైపుణ్యం పెంచుకోవడానికి పాండిచ్చేరిలోని “ఆదిశక్తి థియేటర్లో” జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. కాగా ఆదిశక్తి థియేటర్ అనగా పాండిచ్చేరిలో యాక్టింగ్ స్కూల్ . ఇక్కడ యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు . ఆల్రెడీ సినిమాలో హీరోలుగా ఉండి నటించే స్కిల్స్ లేని వాళ్ళు జాయిన్ అవుతూ ..సరికొత్త గా నటించే విధానాన్ని నేర్చుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా నాగచైతన్య సైతం ఇక్కడే తన కోర్సులు కంప్లీట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై పలువురు అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా.. మరికొందరు నీ బ్లడ్ లోనే నటించే తత్వం ఉంది.. మరి నువ్వు ఎందుకు స్పెషల్గా క్లాసెస్ తీసుకోవడం..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ వయసులో నటన నేర్చుకున్నావా..? అంటూ చీప్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో నాగచైతన్య పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news