Moviesవామ్మో.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా చేయబోతున్న శ్రీలీల.. ఆ...

వామ్మో.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా చేయబోతున్న శ్రీలీల.. ఆ హీరో అంత నచ్చేసాడా..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మడు గురించి ఏ న్యూస్ వచ్చిన సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది . అంతేనా శ్రీలీల సైతం తన పేరుని పాపులారిటీ చేసుకోవడానికి ఏ ఛాన్స్ కూడా మిస్ చేసుకోవడం లేదు . ఈ క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

శ్రీ లీల ఇప్పటివరకు తన కెరీర్ లో ఏ హీరోని డబల్ టైం రిపీట్ చేయలేదు . కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆమె నటించిన హీరోతో మరోసారి నటించబోతుంది. ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ . శ్రీ లీల – రవితేజ కాంబోలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . అంతేకాదు రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేలా చేసింది. ఈ సినిమా తర్వాత అమ్మడు ఎంతలా తన పేరు పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే శ్రీలీల మరోసారి రవితేజ తో సినిమా కి కమిట్ అయ్యిందనే వార్త వైరల్ గా మారింది . ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించబోతున్నారట . ఈ సినిమాని రవితేజ లక్కీ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో రవితేజ – శ్రీ లీల చాలా మాస్ లుక్స్ లో కనిపించబోతున్నట్లు .. కచ్చితంగా నేటి జనరేషన్ ఆకట్టుకునే విధంగా కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది . త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సినిమా వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో శ్రీ లీల – రవితేజ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news