Moviesమొగుడుని వదిలేసిన తరువాత ..సిగ్గుని కూడా వదిలేసిందా..? సమంత బరితెగింపు వెనుక...

మొగుడుని వదిలేసిన తరువాత ..సిగ్గుని కూడా వదిలేసిందా..? సమంత బరితెగింపు వెనుక అంత ప్లాన్ ఉందా..?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత.. రీసెంట్ గా చేసిన బోల్డ్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఎంతలా అంటే ఈ ఫొటోస్ లో సమంత టూ హాట్ గానే కాదు టూ సెక్సీగా కూడా కనిపిస్తుంది . మరి ముఖ్యంగా సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పుడు ఈ విధంగా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్ చేయలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి .

రీసెంట్గా ఆమె నటించిన సినిమా ఖుషి . ఈ సినిమా సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా థియేటర్స్ లో ఐలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సమంత రకరకాల ఫోటోషూట్స్ చేస్తుంది . తాజాగా సమంత బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో చిట్టి ఫ్రాక్ భారీ అందాలను ఎక్స్పోజ్ చేసింది . ఎంతలా అంటే తన అందాలు చూడాలో.. సెక్సీ హాట్ ఎక్స్ప్రెషన్స్ చూడాలో..? తెలియక అర్థం కావడం లేదు కుర్రాళ్ళకి . కొందరి కుర్రాళ్లకి ఈ ఫోటోషూట్ బాగా నచ్చేస్తున్న సామ్ ఫాన్స్ కు మాత్రం కడుపు రగిలిపోతుంది .. విడాకులు తీసుకున్న తర్వాత సామ్ ఇలా తయారయింది ఏంటి ..? అంటూ పలువురు జనాలు మండిపడుతున్నారు.

మరికొందరు సమంత ఇలా బోల్డ్ ఫోటో షూట్ చేయడానికి కారణం ఆమె గ్లామర్ రోల్స్ కి రెడీ.. ఎలాంటి రోల్స్నైనా చేయగలను అని చెప్పడానికి అంటూ కొందరు హింట్ ఇచ్చింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెను కంట్రోల్ లో పెట్టే వాళ్ళు ఎవరూ లేరని.. ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైందని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి మొగుడుతో పాటు సిగ్గును కూడా వదిలేసింది సమంత అంటూ చాలామంది వల్గర్ ట్రోల్ చేస్తున్నారు. సమంత ఎందుకు ఈ రేంజ్ లో రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తుందో జనాలకు సైతం అంతు చిక్కడం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news