Moviesఆ హీరో కోరిక తీర్చబోతున్న బేబమ్మ .. వీడికి ఎక్కడో మచ్చ...

ఆ హీరో కోరిక తీర్చబోతున్న బేబమ్మ .. వీడికి ఎక్కడో మచ్చ ఉందిరోయ్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అడిగిన అడగకపోయినా అందాల ముద్దుగుమ్మలు ఎక్స్పోజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు . వాళ్ళని చూసి ట్రెడిషనల్ గా ఉన్న హీరోయిన్ సైతం రొమాన్స్ చేయడానికి సిద్ధపడి పోతున్నారు . కాగా తాజాగా ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది కన్నడ బ్యూటీ బేబమ్మ . ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిన కృతి శెట్టి ప్రజెంట్ ఎలాంటి సిచువేషన్ లో ఉందో మనకు తెలిసిందే .

కాగా తెలుగులో అవకాశాలు దక్కించుకోవడానికి నానాదంటాలు పడుతున్న బేబమ్మ కోలీవుడ్లో మాత్రం వరుస అవకాశాలకు కమిట్ అయిపోతుంది . ఇలాంటి క్రమంలోని కృతి శెట్టి కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . ఇన్నాళ్లు రొమాంటిక్ సీన్స్ బోల్డ్ సీన్స్ కు దూరంగా ఉన్న కృతి శెట్టి ఇప్పుడు అలాంటి సీన్స్ లో కూడా నటించడానికి సిద్ధపడిపోతుంది . అంతేకాదు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో కలిసి ఓ సినిమా లో నటిస్తుంది.

ఈ సినిమాలో జయం రవితో కలిసి రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి సైతం సిద్ధపడింది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందని .. అంతేకాదు ఒకానొక సన్నివేశంలో వీళ్ళిద్దరూ బెడ్ పై రొమాన్స్ చేయబోతున్నారని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే అందుకు కన్నడ బ్యూటీ కృతి శెట్టి సైతం ఓకే చేసిందట . సిచువేషన్ డిమాండ్ చేయడం వల్ల అలాంటి సీన్స్ లో నటించడానికి కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో కోలీవుడ్ జనాలు ఆయనను ట్రెండ్ చేస్తున్నారు . వీడికి ఎక్కడో మచ్చ ఉంది. అందుకే కృతి శెట్టి ఇతగాడితో రొమాన్స్ చేయడానికి సిద్ధపడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news