Newsఉదయ్ కిరణ్ లాగే ఆ హీరో కూడా సూసైడ్ చేసుకోబోతున్నాడా..? ఫ్యాన్స్...

ఉదయ్ కిరణ్ లాగే ఆ హీరో కూడా సూసైడ్ చేసుకోబోతున్నాడా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న న్యూస్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం ఊహించనవి జరుగుతూ ఉంటాయి . . అలా ఊహించని జరిగినప్పుడు ఆ మాట మనల్ని ఎంతో బాధ పెడుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా తమ ప్రాణం కన్నా ఎక్కువగా దేవుడిగా భావించే హీరోల గురించి ఏదైనా వినకూడని మాట విన్నప్పుడు అభిమానుల ప్రాణం పోయినంత పరిస్థితి అవుతుంది. ప్రజెంట్ అలాంటి పొజిషన్ ని ఫేస్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉంటే స్టార్ హీరో ఫ్యాన్స్ . .తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ హీరోగా ఉన్న ఓ హీరోకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతుంది.

మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పలువురు జ్యోతిష్కులు సినిమా ఇండస్ట్రీలో జరగబోయే విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తులో ఏం జరగబోతుందో తూచా తప్పకుండా క్లియర్గా ముందే చెప్పేస్తూ ఉండడం గమనార్హం . ఆ విషయంలో వేణు స్వామి ముందు వరుసలో ఉంటారు. కాగా ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో జాతకం నెట్టింట వైరల్ గా మారింది .

ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నట్లే మరో హీరో కూడా సూసైడ్ చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన జాతకం ప్రకారం ఆయన పెళ్లి కాకుండానే ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకోకుండానే సింగిల్గా తన లైఫ్ని ముగించే యబోతున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు . ఆయన జాతకంలో అలాగే ఉందట. అయితే ఈ మధ్యకాలంలో వేణు స్వామి కూడా ఓ హీరో చనిపోబోతున్నాడు అంటూ హింట్ ఇచ్చారు. అయితే ఆ హీరో ఇతనే అంటూ కొందరు ఆయన్ పై కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఆ టాలీవుడ్ స్టార్ హీరో పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news