Newsరెండో పెళ్లి చేసుకున్న సమంతకి ఆ యోగం లేదా..? ఏ ఆడదానికి...

రెండో పెళ్లి చేసుకున్న సమంతకి ఆ యోగం లేదా..? ఏ ఆడదానికి రాకూడని కష్టం ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన సమంత ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుంది. పాన్ ఇండియా హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. అయితే ఎంతటి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఎన్ని కోట్లు సంపాదించుకున్న ఆమె వైవాహిక జీవితం మాత్రం పెటాకులు అయిపోయింది . ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు .

ప్రజెంట్ ఎవరిదారి వారిది అన్నట్టు ఉన్నారు. అయితే వీళ్లు తమ లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి అని..మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగచైతన్య మాత్రం తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు . కచ్చితంగా తనకు రెండోసారి ప్రేమ పుడుతుంది అని పెళ్లి చేసుకుంటానని గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే హీరోయిన్ సమంత మాత్రం తన రెండో పెళ్లి పై ఎటువంటి ప్రకటన చేయకుండానే తప్పించుకుంటూ వచ్చింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news