Moviesటెంప్ట్ చేసే ఫిగర్ ఉన్న ఆషూ రెడ్డికి అది లేదు.. అందుకే...

టెంప్ట్ చేసే ఫిగర్ ఉన్న ఆషూ రెడ్డికి అది లేదు.. అందుకే హీరోయిన్ కాలేకపోతుందా..?

ఈ గ్లామరస్ ప్రపంచంలో గ్లామర్ గా లేకపోతే అస్సలు ముఖం చూడరు. జనాలు లైక్ చేయని హీరోయిన్స్ ని డైరెక్టర్ లు కన్నెత్తి కూడా చూడరు . ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో బుల్లితెరపై ఉండే అందాల ముద్దుగుమ్మల హాట్ హాట్ గా తయారయ్యి కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటారు . అయితే ఒకసారి అలాంటి ఫోటో షూట్ చేస్తే పర్లేదు రెండుసార్లు చేస్తే పర్లేదు.. కానీ పదేపదే అలాంటి ఫోటోషూట్స్ చేస్తూ ఉంటే కుర్రాళ్లకు పిచ్చెక్కించే రేంజ్ లో పర్ఫామెన్స్ లు ఇస్తూంటే.. అప్పుడు అభిమానులకు ఎక్కడో డౌట్లు వస్తాయి .

ప్రజెంట్ అలాంటి డౌట్లే వస్తున్నాయి ఆషూ రెడ్డి అభిమానులకు. జూనియర్ సమంత గా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి బుల్లితరపై ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే . కాగా అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ట్రెండి ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఉండడంతో ఈమె పేరు సినీ స్టార్స్ కన్నా ఎక్కువ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాదు ఎక్కడైనా స్టార్ సెలబ్రిటీస్ కనిపించిన ఆషూ రెడ్డి కనిపించిన మొదట ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంటూ వెళ్ళేది ఆషూ రెడ్డి దగ్గరికే.. అంతలా ఫాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకుంది .

ప్రజెంట్ ఫారిన్ కంట్రీస్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది . రీసెంట్గా బ్లాక్ కలర్ లాంగ్ స్లిటెడ్ ప్రాక్ లో చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చాయి . చాలా చాలా హాట్ గా చాలా సెక్సీగా కనిపిస్తున్న ఆషూ రెడ్డి ఈ ఫొటోస్ లో చాలా అందంగా కూడా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అసలు ఆషూ రెడ్డికి హీరోయిన్ కి మించి అందం ఉన్న ఎందుకు ఆఫర్స్ రావట్లేదు ..? అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది . అయితే ఆషూ రెడ్డిని అందరూ ఐటెం గర్ల్ గానే చూస్తున్నారే కానీ హీరోయిన్గా చూడట్లేదని అందుకే ఆమెను ఐటెం సాంగ్స్ కోసమే చూస్ చేసుకోవడానికి డైరెక్టర్ లు చూస్తున్నారనే కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. చూడాలి మరి ఆషూ రెడ్డి అందాలను మెచ్చిన ఏ డైరెక్టర్ ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news