Moviesకాళ్ళు పైకి ఎత్తి మరి హాట్ అందాలను చూయిస్తున్న ఐశ్వర్య రాజేష్.....

కాళ్ళు పైకి ఎత్తి మరి హాట్ అందాలను చూయిస్తున్న ఐశ్వర్య రాజేష్.. ఫస్ట్ టైం బోల్డ్ ఫోటో షూట్..!!

ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో చాలా పద్ధతిగా మంచి రోల్స్ చేసిన హీరోయిన్ సైతం ట్రెండ్ ని ఫాలో అవుతూ హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ . ఈ పేరు చెప్పగానే అందరికీ ఓ అమాయకత్వమైన రూపం ..గౌరవించే తత్వం .. చూడటానికి చాలా సింపుల్ గా ఉండే లుక్స్ కనిపిస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా ఉన్న ఐశ్వర్య రాజేష్ సైతం ..

ఇప్పుడు హద్దులు మీరుతుంది . రీసెంట్గా ఆమె ఒక్కొక్కటిగా హద్దులు మీరుతూ బోల్డ్ ఫోటోషూట్ చేస్తుంది. మొన్నటికీ మొన్న చీరలో హాట్ ఎక్స్పోజింగ్ చేసిన ఐశ్వర్య రాజేష్.. రీసెంట్గా బీచ్ లో చెడ్డి అందాలతో కుర్రాలను రెచ్చగొట్టింది . బీచ్ లో ఆమె దిగిన హాట్ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నింది. ఈ క్రమంలోనే చిట్టిపొట్టి నిక్కర్ లో ఆమె ధైస్ అందాలు ఓపెన్ గా కనిపించాయి .

అంతేకాదు ఐశ్వర్య రాజేష్ తెలుగు హీరోల సినిమాల కోసమే ఇలా హద్దులు మీరుతుందని ..పద్ధతిగా ఉంటే స్టార్ హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వరని ఇప్పటికీ తెలుసుకుందని.. అందుకే ఇలా ఒక్కొక్కటిగా బట్టలు విప్పేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అంతేకాదు ఐశ్వర్య లో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. దీంతో ఐశ్వ్ర రాజేష్ పిక్స్ నెట్టింట టృఎండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news